షిర్క్

వికీపీడియా నుండి

ఇస్లామీయ అఖీదా వ్యాసాల క్రమం:
అఖీదాహ్


Mosque02.svg
ఐదు స్థంభాలు (సున్నీ)

షహాద - విశ్వాస ప్రకటన
నమాజ్ - ప్రార్థనలు
జకాత్ - దానధర్మాలు (పేదలకు దానాలు)
సౌమ్ - రంజాన్ మాసంలో ఉపవాసాలు
హజ్ - మక్కా పుణ్యయాత్ర

విశ్వాసాల ఆరు సూత్రాలు (సున్నీ ముస్లిం)

తౌహీద్ - ఏకేశ్వరోపాసన
ఇస్లామీయ ప్రవక్తలు
ఇస్లామీయ ధార్మిక గ్రంధాలు
మలాయిక
యౌమల్ ఖియామ
మగ్‌ఫిరత్ (మోక్షము)

ధార్మిక సూత్రాలు (పండ్రెండుగురు)

తౌహీద్ - ఏకేశ్వరోపాసన
అదాలత్ - న్యాయం
నబువ్వత్ - ప్రవక్త పీఠం
ఇమామా - నాయకత్వం
యౌమల్ ఖియామ

మతావలంబీకరణ (పండ్రెండు ఇమామ్‌లు)

నమాజ్ - ప్రార్థనలు
సౌమ్ - రంజాన్ నెల ఉపవాసాలు
హజ్ - మక్కా పుణ్యయాత్ర
జకాత్ - దానధర్మాలు
ఖుమ్‌ - ఐదవవంతు పన్ను
జిహాద్ - సంఘర్షణ
న్యాయ ఉత్తర్వులు
చెడును త్యజించడం
తవల్లా - అహ్లె బైత్ తో ప్రేమ
తబర్రా - అహ్లె బైత్ శత్రువులతో విభేదన

ఏడు స్తంభాలు (ఇస్మాయిలీ)

వలాయ - సంరక్షణ
తహారా - పరిశుద్ధత
నమాజ్ - ప్రార్థనలు
జకాత్ - ప్రక్షాళణ, దానధర్మాలు
సౌమ్ - రంజాన్ నెల ఉపవాసాలు
హజ్ - మక్కా తీర్థయాత్ర
జిహాద్ - సంఘర్షణ

ఇతరములు

ఖారిజీలు ఇస్లాం ఆరవ స్తంభం.

ఈ పెట్టె: చూడు  చర్చ  మార్చు

షిర్క్ (ఆంగ్లం : Shirk) (అరబ్బీ : شرك ), ఇస్లామీయ సాహిత్యంలో ప్రధానంగా ఉపయోగంలో వున్నది. ఇది అరబ్బీ పదజాలము. షిర్క్ బిఇల్లా (شرك بالله) అనగా, తౌహీద్ అనే పదానికి వ్యతిరేకార్థము గలది. దీనికి మూలార్థం, అల్లాహ్ ఉనికిలో ఇతరులను 'భాగస్వామ్యం'చేయడం, 'కలపడం' లేదా 'చేర్చడం'. ఇదే పదాన్ని ఇస్లామీయ ధార్మిక సాహిత్యంలో ఉపయోగించినపుడు, ఏకేశ్వరుడి (అల్లాహ్) నందు ఇతరులను భాగస్వాములు చేయడం. స్థూలంగా బహుదేవతారాధన చేయడం, ఏకేశ్వరుణ్ణి తిరస్కరించడం. ఏకేశ్వరుడిపై సంపూర్ణంగా విశ్వాసం ఉంచడం తౌహీద్ అని, తమ ఆరాధనా మార్గాలలో ఏకేశ్వరుణ్ణి (అల్లాహ్) తప్పించి ఇతరులను శెరణుజొచ్చుటయే ఈ "షిర్క్". షిర్క్ ను ఆచరించేవారిని 'ముష్రిక్'లు అని వ్యవహరిస్తారు.[1] అలాగే ఈ పదాన్ని ఇతర వాడుకలకు ఉపయోగించిన, ఉదాహరణకు 'సామ్యవాదానికి' అరబ్బీలో 'ఇష్తెరాకియ' అంటారు. అనగా ప్రభుత్వంలో ప్రజలను షిర్క్ లేద్ షరీక్ (భాగస్వామ్యులు) చెయ్యడం.

[మార్చు] ఇవీ చూడండి

[మార్చు] మూలాలు

"http://te.wikipedia.org/w/index.php?title=షిర్క్&oldid=587426" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు