అగ్గిరాజు
Appearance
అగ్గిరాజు (1985 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి.భాస్కరరావు |
---|---|
తారాగణం | కృష్ణంరాజు, జయసుధ , రాజ్యలక్ష్మి |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | లక్ష్మీకిరణ్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
అగ్గిరాజు 1985లో విడుదలైన తెలుగు సినిమా. లక్ష్మీ కిరణ్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించబడిన ఈ చిత్రానికి బి.భాస్కరరావు దర్శకత్వం వహించాడు. కృష్ణం రాజు, జయసుధ, రాజ్యలక్ష్మీ ప్రధాన తారాగణంగా ఈ చిత్రం రూపొందింది.[1]
తారాగణం
[మార్చు]- కృష్ణంరాజు
- జయసుధ
- కైకాల సత్యనారాయణ
- ప్రభాకరరెడ్డి
- రాజేష్
- బాలాజీ
- కుమారి రాజ్యలక్ష్మి
- అత్తిలి లక్ష్మీ
- సారథి
- మాడా వెంకటేశ్వరరావు
- కాంతారావు, మిక్కిలినేని, యస్. వరలక్ష్మి, నిర్మల (అతిథి నటులు)
- శ్రీలక్ష్మి
- జయవాణి
సాంకేతికవర్గం
[మార్చు]- సమర్పణ: ఎం.ప్రభాకరరెడ్డి
- నిర్మాణ సంస్థ: లక్ష్మీ కిరణ్ ప్రొడక్షన్స్
- నిర్మాత: కె.జె.సారథి
- చిత్రానువాదం, దర్శకత్వం: బి.భాస్కరరావు
- సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
- కథ: ఎం.ప్రభాకరరెడ్డి
- మాటలు: మద్దిపట్ల సూరి
- పాటలు: గోపి, వంగపండు ప్రసాదరావు
- నేపథ్యగానం: ఎస్.పి.బలసుబ్రహ్మణ్యం, కె.జె.ఏసుదాసు, పి.సుశీల, ఎస్.జానకి
- రికార్డింగ్: కోటేశ్వరరావు (జెమిని)
- డైలాగ్ రికార్డింగ్: వీనస్ (మోహన్)
- నృత్యాలు: శివసుబ్రహ్మణ్యం
- స్టిల్స్: కె.ప్రభాకర్
- దుస్తులు: చక్రం, సూర్యారావు, మోహన్
- ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: శ్రీనివాస్
- పోరాటాలు: రాఘవులు
- కళ: బి. ఎన్. కృష్ణ
- కూర్పు: సత్యం, మాధవ
- ఛాయాగ్రహణం: కిషన్ సాగర్
- ఛీఫ్ కూర్పు: కె.ఎ.మార్తాండ్
- అమ్మలేదు మనకు....: గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, రచన: మైలవరపు గోపి
- చిన్నారి పాపలా....: గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, రచన: వంగపండు ప్రసాదరావు
- కూ అంటే కుహు...: గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, రచన: మైలవరపు గోపి
- విన్నానొక మాట....: గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, కె . జె ఏసుదాస్ రచన: మైలవరపు గోపి
- యంత్రాలోడా కూలీ జీతగాడా, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, రచన: వంగపండు ప్రసాదరావు
- అమ్మోయమ్మా, గానం. మైలవరపు గోపి, రచన:, శిష్ట్లా జానకి బృందం.
మూలాలు
[మార్చు]- ↑ "Krishnam Raju-Jayasudha movies-dearmovie.com". Dear Movie (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-08-26. Retrieved 2020-08-03.
- ↑ "Aggi Raju 1985 Telugu Movie Songs, Aggi Raju Music Director Lyrics Videos Singers & Lyricists". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2020-08-03.
బాహ్య లంకెలు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అగ్గిరాజు
- "Aggi Raju Telugu Full Movie | Krishnam Raju | Jayasudha | V9 Videos - YouTube". www.youtube.com. Retrieved 2020-08-03.