Coordinates: 26°29′20″N 89°31′37″E / 26.489°N 89.527°E / 26.489; 89.527

అలిపురద్వార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అలిపురద్వార్
పట్టణం
అలిపురద్వార్ (దూయార్స్ యొక్క రాణి)
అలిపురద్వార్ (దూయార్స్ యొక్క రాణి)
అలిపురద్వార్ is located in West Bengal
అలిపురద్వార్
అలిపురద్వార్
పశ్చిమ బెంగాల్ లో పట్టణ ఉనికి
అలిపురద్వార్ is located in India
అలిపురద్వార్
అలిపురద్వార్
అలిపురద్వార్ (India)
Coordinates: 26°29′20″N 89°31′37″E / 26.489°N 89.527°E / 26.489; 89.527
దేశంభారతదేశం
రాష్ట్రంపశ్చిమ బెంగాల్
జిల్లాఅలిపురద్వార్ జిల్లా
Government
 • Typeమ్యునిసిపాలిటీ
 • Bodyఅలిపురద్వార్ పురపాలక సంఘం
 • చైర్మన్ఆశిష్ దత్తా
Area
 • Total8.98 km2 (3.47 sq mi)
Elevation
93 మీ (305 అ.)
Population
 (2011)[2]
 • Total1,27,342
 • Density14,000/km2 (37,000/sq mi)
Time zoneUTC+5:30 (భా.ప్రా.కా)
పిన్‌కోడ్
736121, 736122 & 736123
టెలిఫోన్ కోడ్03564
ISO 3166 codeIN-WB
Vehicle registrationWB-70/WB-69
లోక్‌సభ నియోజకవర్గంఅలిపురద్వార్ (ST)

అలీపుపురద్వార్ భారతదేశంలోని భారత పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక నగరం, పురపాలక సంఘం. . ఇది అలీపూర్దుర్ జిల్లాకు ముఖ్య పట్టణం. హిమాలయ పర్వత ప్రాంతంలో కల్జని నది తూర్పు ఒడ్డున ఉన్న ఈ నగరం భూటాన్, భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు ప్రవేశ ద్వారంలా ఉంటుంది.

భౌగోళికం[మార్చు]

ప్రదేశం[మార్చు]

అలీపుర్దువర్ 26°29′20″N 89°31′37″E / 26.489°N 89.527°E / 26.489; 89.527 .భౌగోళీకాంశాల మధ్య ఉంది.

ప్రాంత అవలోకనం[మార్చు]

అలీపుర్దువర్ జిల్లా రెండు పటాల పరిధిలో ఉంది. ఇది పశ్చిమ బెంగాల్‌లోని డూయార్స్ తూర్పు చివరలో విస్తృతమైన ప్రాంతం. భూటాన్ లోని హిమాలయాల బయటి ప్రాంతాల నుండి అనేక నదులు ప్రవహిస్తున్న ఈ ప్రాంతం ఎక్కువగా అటవీప్రాంతంగా ఉంది. ఇది ప్రధానంగా గ్రామీణ ప్రాంతం. ఇక్కడి జనాభాలో 79.38% ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. జిల్లాలో ఒక మునిసిపల్ పట్టణం, 20 జనగణన ప్రాంతాలు ఉన్నాయి. అంటే 20.62% జనాభా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు కలిసి జిల్లాలోని ఆరు కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాకులలో సగానికి పైగా జనాభాను కలిగి ఉన్నాయి. జిల్లాలోని మూడు ఉత్తర బ్లాకులలో గిరిజన ప్రజలు (షెడ్యూల్డ్ తెగలు) అధికంగా ఉన్నారు. [3] [4] [5]

జనాభా[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం, అలీపురద్వార్ పట్టణ ప్రాంత జనాభా 127,342, అందులో 64,898 మంది పురుషులు, 62,444 మంది మహిళలు ఉన్నారు. 0–6 సంవత్సరాల జనాభా 10,545. 7+ జనాభాకు సమర్థవంతమైన అక్షరాస్యత రేటు 89.16 శాతంగా ఉంది. [6]

2001 జనాభా లెక్కల ప్రకారం[7] ఇక్కడి జనాభా 73,047. అందులో 51% స్త్రీలు, 49% పురుషులు. సగటు అక్షరాస్యతా శాతం 78%.ఇది జాతీయ అక్షరాశ్యతా శాతం 59.5% కన్నా ఎక్కువ. ఇక్కడి జనాభాలో 54% పురుషులు, 46% స్త్రీలు అక్షరాస్యులు. జనాభాలో 10% మంది 6 సంవత్సరాల కన్నా తక్కువ వయస్సు ఉన్నవారు.

విద్య[మార్చు]

పాఠశాలలు[మార్చు]

కళాశాలలు[మార్చు]

ఇతర విద్యాసంస్థలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Alipurduar City".
  2. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; 2011 census అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  3. "District Statistical Handbook 2014 Jalpaiguri". Tables 2.2, 2.4b. Department of Planning and Statistics, Government of West Bengal. Archived from the original on 21 జనవరి 2019. Retrieved 29 June 2020.
  4. "CD block Wise Primary Census Abstract Data". 2011 census: West Bengal – District-wise CD blocks. Registrar General and Census Commissioner, India. Retrieved 29 June 2020.
  5. "District Census Handbook, Jalpaiguri, Series 20, Part XIIA" (PDF). Census of India 2011, page 13 Physiography. Directorate of Census Operations, West Bengal. Retrieved 18 June 2020.
  6. "Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Retrieved 21 October 2011.
  7. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 1 November 2008.

బాహ్య లంకెలు[మార్చు]