ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం

వికీపీడియా నుండి
(ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయము నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Adikavi Nannaya University
ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం
Motto స్పర్ధయా వర్ధతే విద్యా
Established 2006
Type పబ్లిక్
Vice-Chancellor ప్రొ. పి. జార్జ్ విక్టర్ పిహెచ్.డి
Location రాజమండ్రి, ఆంధ్ర ప్రదేశ్, భారత దేశము
17°1′1.44″N 81°46′57.87″E / 17.0170667°N 81.7827417°E / 17.0170667; 81.7827417Coordinates: 17°1′1.44″N 81°46′57.87″E / 17.0170667°N 81.7827417°E / 17.0170667; 81.7827417
Campus పట్టణ ప్రాంతం
Affiliations UGC
Website Official website www.aknu.info
Adikavi Nannaya University logo.jpg


'ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయము రాజమండ్రి నగరములో 2006 లో స్థాపించబడినది. కొత్తగా స్థాపించబడిన విద్యాలయం కనుక ప్రస్తుతం రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలోని ఒక బ్లాకు దీని కొరకు కేటాయించారు. ప్రభుత్వం కళాశాల కొరకు రాజానగరం సమీపంలో భూమి కేటాయించినది, నిర్మాణ కార్యక్రమములు జరుగుతున్నవి.


ప్రవేశపెట్టిన కోర్సులు[మార్చు]

  1. స్కూల్ ఆఫ్ కెమికల్ సైన్సెస్
  2. స్కూల్ ఆఫ్ కల్చరల్ స్టడీస్ అండ్ కమ్యూనికేషన్
  3. స్కూల్ ఆఫ్ ఎర్త్ అండ్ అట్మస్పియర్ సైన్సెస్
  4. స్కూల్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ బిహేవియర్
  5. స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్ సైన్సెస్
  6. స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ స్టడీస్ అండ్ ఇన్ఫర్మేషన్
  7. స్కూల్ ఆఫ్ మేధమెటికల్ సైన్సెస్
  8. స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్

విశేషాలు[మార్చు]

ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతుల జాబితా[మార్చు]

ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతులు

మూలాలు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]