ఊట్కూరు మండలం (నారాయణపేట జిల్లా)
ఊట్కూరు మండలం, తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లాకు చెందిన మండలం.[1][2]
ఊట్కూరు | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నారాయణపేట జిల్లా, ఊట్కూరు స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 16°39′00″N 77°31′00″E / 16.6500°N 77.5167°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నారాయణపేట జిల్లా |
మండల కేంద్రం | ఊట్కూరు (నారాయణపేట జిల్లా) |
గ్రామాలు | 23 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 258 km² (99.6 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 55,885 |
- పురుషులు | 27,827 |
- స్త్రీలు | 28,058 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 58.29% |
- పురుషులు | 37.44% |
- స్త్రీలు | 24.96% |
పిన్కోడ్ | 509311 |
ఇది సమీప పట్టణమైన నారాయణపేట నుండి 15 కి. మీ. దూరంలో మఖ్తల్ వెళ్లు మార్గంలో మధ్యన ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లా లో ఉండేది. [3] ప్రస్తుతం ఈ మండలం నారాయణపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 23 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.
మహబూబ్ నగర్ జిల్లా నుండి మార్పు
[మార్చు]గతంలో మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఈ మండలాన్ని 2019 ఫిబ్రవరి 17 న ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన నారాయణపేట జిల్లాలోకి చేర్చారు.[4]
గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 55,885 - పురుషులు 27,827 - స్త్రీలు 28,058. అక్షరాస్యుల సంఖ్య 23621.[5]
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 258 చ.కి.మీ. కాగా, జనాభా 54,533. జనాభాలో పురుషులు 27,133 కాగా, స్త్రీల సంఖ్య 27,400. మండలంలో 10,452 గృహాలున్నాయి.[6]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- వల్లంపల్లి
- పగిడిమర్రి
- తిప్రాస్పల్లి
- బాపూర్
- నిడుగుర్తి
- లక్ష్మీపల్లి
- పెద్దజట్రం
- బిజ్వార్
- ఎర్గట్పల్లి
- జీరంహళ్ళి
- ఊట్కూరు
- ఓబలాపూర్
- అమీన్పూర్
- సామనూర్
- సమిస్తాపూర్
- నాగిరెడ్డిపల్లి
- గరాన్హళ్ళి
- మల్లేపల్లి
- కొల్లూరు
- పెద్దపొర్ల
- చిన్నపొర్ల
- ఎడవల్లి
- పులిమామిడి
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 241 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/NARAYANPET.PDF
- ↑ "నారాయణపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-29. Retrieved 2021-01-06.
- ↑ "మరో 2 కొత్త జిల్లాలు". ఈనాడు. Archived from the original on 17 Feb 2019. Retrieved 17 Feb 2019.
- ↑ Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.127
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.