ఎంకన్నబాబు
స్వరూపం
ఎంకన్నబాబు (1992 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | దాసరి నారాయణరావు |
---|---|
తారాగణం | దాసరి నారాయణరావు , సుజాత |
సంగీతం | రాజశ్రీ |
నిర్మాణ సంస్థ | తారక ప్రభు ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
ఎంకన్నబాబు 1992లో విడుదలైన తెలుగు చలనచిత్రం. తారక ప్రభు ఫిలింస్ పతాకంపై ఈసినిమాను దాసరి నారాయణరావు నిర్మించి, దర్శకత్వం వహించాడు. దాసరి నారాయణరావు, సుజాత ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు రాజశ్రీ సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- దాసరి నారాయణరావు
- సుజాత
- రాజ్ కుమార్
- నిరోషా
- రామకృష్ణ
- జె.వి.సోమయాజులు
- అల్లు రామలింగయ్య
- కోట శ్రీనివాసరావు
- బ్రహ్మానందం
- సాయికుమార్
- ఎం.వి.యస్.హరనాథరావు
- గుండు హనుమంతరావు
- మాగంటి సుధాకర్
- ఐరన్ లెగ్ శాస్త్రి
- రమాప్రభ
- శ్రీలక్ష్మి
- హేమ
- డి రామానాయుడు (గౌరవ పాత్రలో)
- జమున (ప్రత్యెక అతిథి పాత్ర)
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ, చిత్రానువాదం, మాటలు, పాటలు, దర్శకత్వం, నిర్మాత: దాసరి నారాయణరావు
- స్వరకర్త: రాజశ్రీ (రచయిత)
- మాటలు: ఎం.వి.ఎస్.హరనాథారావు
- పాటలు: జాలాది, సిరివెన్నెల సీతారామశాస్త్రి, భువన చంద్ర దాసరి నారాయణరావు
- గాయకులు: నాగూర్ బాబు, వందేమాతరం శ్రీనివాస్, కె.ఎస్.చిత్ర
- ఆపరేటింగ్ ఛాయాగ్రహణం: ఆళ్ళ రాంబాబు, కె.శ్యామ్
- నృత్యాలు:శివసుబ్రహ్మణ్యం, ఎస్.ఆర్.రాజు, అనూరాధ సతీష్
- కళ: బి.చలం, కె.ఎల్.ధర్
- అసోసియేట్ డైరక్టర్: పల్లి వేణుగోపాలరావు
- నిర్వహణ: దాసరి వెంకటేశ్వరరావు
- కో-డైరక్టార్: ఎ.రవికుమార్
- కూర్పు: బి.కృష్ణంరాజు
- ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు
- స్టుడియో: తారక ప్రభు ఫిలింస్
- సమర్పణ: దాసరి పద్మ
- విడుదల తేదీ: 1992 సెప్టెంబర్ 18
మూలాలు
[మార్చు]- ↑ "Enkanna Babu (1992)". Indiancine.ma. Retrieved 2020-08-20.