Jump to content

కాళహస్తి మహాత్యం (సినిమా)

వికీపీడియా నుండి
శ్రీ కాళహస్తీశ్వర మహత్యం
(1954 తెలుగు సినిమా)

చందమామ పత్రికలో కాళహస్తి మహాత్యం ప్రకటన
దర్శకత్వం హెచ్.ఎన్.ఎల్. సింహా
నిర్మాణం సి.ఆర్.బసవరాజు,
గుబ్బి వీరన్న
తారాగణం రాజ్ కుమార్,
కె.మాలతి,
కుమారి,
ముదిగొండ లింగమూర్తి,
పద్మనాభం,
రాజసులోచన,
ఋష్యేంద్రమణి,
ఎ.వి.సుబ్బారావు
సంగీతం ఆర్.గోవర్ధనం,
ఆర్. సుదర్శనం
నేపథ్య గానం ఎ.ఎమ్.రాజా,
ఎం. ఎల్. వసంతకుమారి,
ఘంటసాల వెంకటేశ్వరరావు,
పి.సుశీల,
టి.ఎస్.భగవతి
నృత్యాలు దండాయుధ పాణి
సంభాషణలు తోలేటి వెంకటరెడ్డి
ఛాయాగ్రహణం ఎస్.మారుతీరావు
కూర్పు కె.శంకర్
నిర్మాణ సంస్థ గుబ్బి ఫిల్మ్స్
నిడివి 165 నిమిషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం 1954 లో కన్నడ నటుడు రాజ్ కుమార్ కథానాయకుడిగా నటించిన చిత్రం. రాజ్ కుమార్ నటించిన ఏకైక కన్నడేతర చిత్రం ఇదే కావడం విశేషం. ఈ చిత్రానికి సంగీతం ఆర్ గోవర్ధనo, ఆర్. సుదర్శనం సమకూర్చారు .

తారాగణం

[మార్చు]
  • రాజ్ కుమార్_ కన్నప్ప, తిన్నయ్య
  • కె.మాలతి_ నీల, తిన్నయ్య భార్య
  • రతన్_యువకుడు తిన్నయ్య
  • కుశలకుమారి_ యువతి నీల
  • ముదిగొండ లింగమూర్తి_ కైలాసనాథ శాస్త్రి
  • కుమారి_ గౌరి, కైలాసనాధ శాస్త్రి భార్య
  • పద్మనాభం_ కైలాసనాథ్, కైలాసనాద శాస్త్రి కొడుకు
  • హెచ్ ఆర్ రామచంద్ర శాస్త్రి _ లార్డ్ శివ
  • యల్లమ్మ దేవి_ పార్వతి
  • ఋష్యేంద్రమణి_శ్రీహరి
  • రాజసులోచన_ చింతామణి
  • ఎ వి.సుబ్బారావు_ బసవారెడ్డి
  • ఎం.ఆర్.దాసప్ప
  • ఎం.ఆర్.నంజప్ప
  • నారాయణ
  • ఎస్.ఆర్.రాజు.

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: హెచ్. ఎల్. ఎన్.సింహ
  • మాటలు: తొలేటి వెంకటరెడ్డి
  • పాటలు: తోలేటి వెంకటరెడ్డి
  • సంగీతం: ఆర్.గోవర్థనo, ఆర్.సుదర్శనo
  • ఛాయా గ్రహణం: ఎస్.మారుతీరావు
  • ఎడిటింగ్: కె.శంకర్
  • నృత్యాలు: ధండాయుధపాణి
  • నేపథ్య గానం:ఘంటసాల వెంకటేశ్వరరావు, పులపాక సుశీల, ఎం.ఎల్.వసంతకుమారి, ఎ ఎం.రాజా, టి.ఎస్.భగవతి , పద్మనాభం
  • నిర్మాతలు: సి.ఆర్.బసవరాజు, గుబ్బి వీరన్న
  • నిర్మాణ సంస్థ: గుబ్బి ఫిలింస్
  • స్టూడియో: ఏ.వి.యం
  • విడుదల:12:11:1954

పాటలు

[మార్చు]
పాట రచయిత సంగీతం గాయకులు
చాలు చాలు నవమోహనా ప్రియ నాచెంత నీ పంతమా తోలేటి ఆర్.సుదర్శనం ఎం. ఎల్. వసంతకుమారి
చూచి చూచి నా మనసెంతొ సోలెరా సుకుమార సుందరా తోలేటి ఆర్.సుదర్శనం ఎం. ఎల్. వసంతకుమారి
చెమ్మచెక్కలమ్మ లాడుదాం కొమ్మలెక్కి పాడుదామ రావే ఆర్.సుదర్శనం ఎ. ఎం. రాజా, టి. ఎస్. భగవతి
చేకొనవయ్య మాంసమిదే చెల్వుగ తెచ్చితిన్ (పద్యం) ఆర్.సుదర్శనం ఘంటసాల
జయజయ మహాదేవా శంభో హరా శంకరా సత్యశివసుందరా ఆర్.సుదర్శనం ఘంటసాల
దేవా సేవకులన్న నీచమతులై దీనాళి వేదించు దుర్భావులు (పద్యం) ఆర్.సుదర్శనం ఘంటసాల
పర ధనముల పర వనితల పర విద్యల ( పద్యం) ఆర్.సుదర్శనం పద్మనాభం
పాహీ శంకరా మాంపాహీ శంకరా దీనాళీ రక్షించు ఆర్.సుదర్శనం ఘంటసాల
ఫలించె నా పూజా తరించె నా జన్మ దేవా ఫలించె ఆర్.సుదర్శనం టి. ఎస్. భగవతి
మహేశా, పాపవినాశా, కైలాసవాసా ఈశా, నిన్ను నమ్మినాను రావా నీలకంధరా దేవా తోలేటి ఆర్.సుదర్శనం ఘంటసాల
మధురం శివమంత్రం మహిలో మరువకె ఓ మనసా ఇహపర సాధనమే నరులకు సురుచిర తారకమే తోలేటి ఆర్.సుదర్శనం ఘంటసాల
మాయజాలమున మునిగేవు నరుడా దారి తెలియక తడబాటు ఆర్.సుదర్శనం ఎ. ఎం. రాజా
విధివ్రాతలే ఎదురాయె నా గతియె వ్యధలాయెనే దారితెన్ను ఆర్.సుదర్శనం టి. ఎస్. భగవతి
శ్రీకాళహస్తీశ్వర స్వామీ జేజేలివి గొనుమా లోకేశ్వరా చంద్రశేఖరా ఆర్.సుదర్శనం ఎ. ఎం. రాజా
శ్రీ పార్వతీదేవి చేకోవె శైలకుమారి తోలేటి ఆర్.సుదర్శనం పి.సుశీల
స్వామీ చెంచలమైన చిత్తమిదే నీ ఙ్ఞానాంజరేఖచే నియమంబున్ గొనె ఆర్.సుదర్శనం ఘంటసాల
  • రవి శసినాయనా నమో నమో భవదీయ హరణ- బృందం
  • తలనుండు విషము ఫణికిని వెలయంగా(పద్యం)- పద్మనాభం
  • కులాల లాల (నృత్య సంగీతం)- బృందం.

మూలాలు

[మార్చు]

సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుండి.