టి.ఎస్.భగవతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టి.ఎస్.భగవతి

టి.ఎస్.భగవతి ఒక తమిళ సినిమా నేపథ్యగాయిని. ఈమె తెలుగు, కన్నడ సినిమాలలో కూడా పాటలు పాడింది.

తెలుగు సినిమాలలో పాడిన పాటల పాక్షిక జాబితా[మార్చు]

విడుదల సంవత్సరం సినిమా పేరు పాట సంగీత దర్శకుడు గేయ రచయిత సహ గాయకులు
1949 జీవితం గోపాల నీతో నే ఆడుతానోయి నంద గోపాల నీతో ఆర్.సుదర్శనం తోలేటి
1949 జీవితం చక్కనైన కోయరాజుని ఎక్కడైన చూశారా ఆర్.సుదర్శనం తోలేటి ఎం.ఎస్.రాజేశ్వరి
1949 జీవితం భూమి దున్నాలోయి మన దేశం పండాలోయి ఆర్.సుదర్శనం తోలేటి ఎం.ఎస్.రాజేశ్వరి బృందం
1949 జీవితం మనమనసు మనసు ఏకమై నవలోకం చూద్దామా ఆర్.సుదర్శనం తోలేటి టి. ఆర్. రామచంద్రన్
1952 పరాశక్తి అందాలు చిలికేటి చిలుకా చెందామర పువ్వల రేఖ ఆర్.సుదర్శనం సముద్రాల సీనియర్
1952 పరాశక్తి ఓ వలపుగల దొర ఇంపుగొల్పు చెలి పలుకు ఆర్.సుదర్శనం సముద్రాల సీనియర్
1952 పరాశక్తి జనులంతా సుఖము పొందాలి శాంతి సంపద పెంపు ఆర్.సుదర్శనం సముద్రాల సీనియర్
1952 పరాశక్తి పూమాల నీవు పొలుపారి నేలపాలై దొరలేవిలా ఆర్.సుదర్శనం సముద్రాల సీనియర్
1954 కాళహస్తి మహాత్యం చెమ్మచెక్కలమ్మ లాడుదాం కొమ్మలెక్కి పాడుదామ రావే ఆర్.సుదర్శనం తోలేటి ఎ.ఎం.రాజా
1954 కాళహస్తి మహాత్యం ఫలించె నా పూజా తరించె నా జన్మ దేవా ఫలించె ఆర్.సుదర్శనం తోలేటి
1954 కాళహస్తి మహాత్యం విధివ్రాతలే ఎదురాయె నా గతియె వ్యధలాయెనే దారితెన్ను ఆర్.సుదర్శనం తోలేటి
1955 వదిన పిల్లలతో ఇల్లు నింపేరండి ఒట్టి చిల్లర జీతం ఆర్.సుదర్శనం తోలేటి పి.సుశీల
1956 నాగులచవితి ఓం నమో నమో నటరాజ నమో హర జూఠజూఠధరా శంభో ఆర్.సుదర్శనం,
ఆర్.గోవర్ధనం
పరశురాం బృందం
1956 నాగులచవితి జో జో జో జో తనయా జొజో వర తనయ జో జో ఆర్.సుదర్శనం,
ఆర్.గోవర్ధనం
పరశురాం పి.సుశీల బృందం
1958 భూకైలాస్ అందములు విందులయే అవని ఆర్.సుదర్శనం,
ఆర్.గోవర్ధనం
సముద్రాల సీనియర్ పి.సుశీల,
ఎ.పి.కోమల బృందం
1961 కన్యకా పరమేశ్వరీ మహత్మ్యం దైవమని సేవించు కాంతుడని ప్రేమించు ఆర్.సుదర్శనం అనిసెట్టి
1961 సంఘం కరవాలమా నీ శూరత యిల చూపు బిరాన ఆర్.గోవర్ధనం తోలేటి పి.సుశీల బృందం
1961 సంఘం నలుగురిలో నను నడుబాటు చేయుట న్యాయముగా తోచేనా ఆర్.గోవర్ధనం తోలేటి
1961 సంఘం సుందరాంగా మరువగాలేనోయ్ రావేలా నా అందఛందముల ఆర్.గోవర్ధనం తోలేటి పి.సుశీల

వనరులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]