కిరాయి దాదా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కిరాయి దాదా
Kirai Dada.jpg
దర్శకత్వంఎ.కోదండరామిరెడ్డి
రచనసత్యానంద్ (మాటలు)
నిర్మాతవి. దొరస్వామి రాజు
నటవర్గంఅక్కినేని నాగార్జున, కుష్బూ, అమల అక్కినేని, జయసుధ
ఛాయాగ్రహణంఎన్. సుధాకర్ రెడ్డి
కూర్పుడి. వెంకటరత్నం
సంగీతంచక్రవర్తి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీలు
1987 నవంబరు 27 (1987-11-27)
దేశంభారతదేశం
భాషతెలుగు

కిరాయి దాదా ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 1987లో విడుదలైన చిత్రం.[1] ఇందులో అక్కినేని నాగార్జున, కుష్బూ, అమల అక్కినేని, జయసుధ ముఖ్యపాత్రలు ధరించారు. ఈ చిత్రాన్ని వి. దొరస్వామిరాజు వి.ఎం.సి ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించాడు. ఈ సినిమా 1986లో హిందీలో వచ్చిన జాల్ సినిమాకు పునర్నిర్మాణం.

కథ[మార్చు]

తారాగణం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
  • కెమెరా: ఎన్. సుధాకర్ రెడ్డి
  • కూర్పు: డి. వెంకటరత్నం

పాటలు[మార్చు]

ఈ చిత్రానికి కె. చక్రవర్తి సంగీత దర్శకత్వం వహించాడు. వేటూరి సుందర్రామ్మూర్తి పాటలు రాశాడు. సప్తస్వర ఆడియో కంపెనీ ద్వారా పాటలు విడుదలయ్యాయి.

క్ర. సం. పాట శీర్షిక గాయకులు నిడివి
1 "నీ బుగ్గపండు" ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, జానకి 4:29
2 "కురిసే మేఘాలు" ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, జానకి 4:22
3 "నాలాంటి మజ్నులు" ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం 3:50
4 "1 2 3 వాటేసేయ్" ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, జానకి 4:15
5 "గుంతలకిడి" ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం 4:03
6 "రాత్రివేళకు" ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల 3:50

మూలాలు[మార్చు]

  1. "Kirai Dada on moviebuff.com". moviebuff.com.{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]

బయటి లంకెలు[మార్చు]