కోటీశ్వరుడు (1984 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోటీశ్వరుడు
కోటీశ్వరుడు సినిమా పోస్టర్
దర్శకత్వంకొమ్మినేని శేషగిరిరావు
రచనకొమ్మినేని
(చిత్రానువాదం/మాటలు)
కథబీశెట్టి
నిర్మాతటి.ఆర్. శ్రీనివాస్
పి.హెచ్. రామారావు
తారాగణంఅక్కినేని నాగేశ్వరరావు,
సుజాత
ఛాయాగ్రహణంఎస్. నవకాంత్
కూర్పువేమూరి రవి
సంగీతంకె. చక్రవర్తి
నిర్మాణ
సంస్థ
శ్రీ శరత్ ఆర్ట్స్[1]
విడుదల తేదీ
6 జనవరి 1984 (1984-01-06)
సినిమా నిడివి
142 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కోటీశ్వరుడు 1984, జనవరి 6న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ శరత్ ఆర్ట్స్ పతాకంపై టి.ఆర్. శ్రీనివాస్, పి.హెచ్. రామారావు నిర్మాణ సారథ్యంలో కొమ్మినేని శేషగిరిరావు[2] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, సుజాత జంటగా నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[3]

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
కోటీశ్వరుడు
సినిమా by
Released1984
Genreపాటలు
Length21:02
Producerకె. చక్రవర్తి
కె. చక్రవర్తి chronology
శ్రీరంగనీతులు
(1984)
కోటీశ్వరుడు
(1984)
తాండవ కృష్ణుడు
(1984)

ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతం అందించాడు.

క్రమసంఖ్య పాటపేరు రచన గాయకులు నిడివి
1 "ఈలోకం మాలోకం" సి. నారాయణ రెడ్డి ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం 4:08
2 "గోపెమ్మా గోపెమ్మా" ఆరుద్ర ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల 4:25
3 "ఈడేపాట ఈడేపాట" సి. నారాయణ రెడ్డి జయచంద్రన్, పి. సుశీల 4:08
4 "చిగురాకు రాగాలు" రాజశ్రీ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల 4:13
5 "మత్తు మత్తు మత్తులోన" సి. నారాయణ రెడ్డి ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. పి. శైలజ 4:08

6.ఇదే పాట ఇదే పాట పాడాలి నూరేళ్ళు , రచన: రాజశ్రీ, గానం.పి.జయచంద్రన్ .

మూలాలు

[మార్చు]
  1. "Koteeswarudu (Overview)". IMDb.
  2. "Koteeswarudu (Cast & Crew)". Know Your Films.
  3. "Koteeswarudu (Review)". Telugu Cinema Prapamcham.

ఇతర లంకెలు

[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో కోటీశ్వరుడు