కోనసీమ వైద్య కళాశాల

వికీపీడియా నుండి
(కోనసీమ వైద్య విజ్ఞాన సంస్థ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
Konaseema Medical College
కోనసీమ వైద్య కళాశాల
రకంవైద్య కళాశాల
స్థానంఅమలాపురం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
జాలగూడుhttp://www.kims.in/

కోనసీమ వైద్య కళాశాల (కోనసీమ మెడికల్ కాలేజ్ & హాస్పిటల్) భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురంలో గల ఒక ప్రైవేట్ వైద్య కళాశాల. ఈ వైద్య కళాశాల మెడికల్ సైన్సెస్‌లో అండర్ గ్రాడ్యుయేట్ (బాచిలర్స్ - ఎంబిబిఎస్) కోర్సులను అందిస్తోంది. ఈ కళాశాలను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తించింది. ఇది విజయవాడలోని ఎన్.టి.ఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్కు అనుబంధంగా ఉంది.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]