అక్షాంశ రేఖాంశాలు: 13°12′58″N 78°44′17″E / 13.216°N 78.738°E / 13.216; 78.738

గంగవరం మండలం (చిత్తూరు జిల్లా)

వికీపీడియా నుండి
(గంగవరం మండలం (చిత్తూరు) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 13°12′58″N 78°44′17″E / 13.216°N 78.738°E / 13.216; 78.738
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాచిత్తూరు జిల్లా
మండల కేంద్రంగంగవరం
విస్తీర్ణం
 • మొత్తం226 కి.మీ2 (87 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం56,183
 • జనసాంద్రత250/కి.మీ2 (640/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి994

గంగవరం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాకు చెందిన మండలం.
OSM గతిశీల పటము

మండల జనాభా

[మార్చు]
  • 2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండలం లోని జనాభా మొత్తం 53,598. - అందిలో పురుషులు 26,853 మంది కాగా - స్త్రీలు 26,745 మంది ఉన్నారు.
  • 2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండలం లోని జనాభా - మొత్తం 48,879. - అందులో పురుషులు 24,429 మందికాగా, స్త్రీలు 24,450 మంది ఉన్నారు. అక్షరాస్యత రేటు మొత్తం 59.18% - పురుషుల అక్షరాస్యత రేటు 72.54% - స్త్రీల అక్షరాస్యత రేటు 45.97%

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. గుండుగల్లు
  2. పసుపతూరు
  3. గండ్రాజుపల్లె
  4. కీలపల్లె
  5. పత్తికొండ
  6. మామడుగు
  7. జీడిమాకులపల్లె
  8. మారెడుపల్లె
  9. దండపల్లె
  10. కలగటూరు
  11. కల్లుపల్లె
  12. మేలుమోయి
  13. కొత్తపల్లె
  14. గంగవరం
  15. కీలపట్ల
  16. మొగిలపల్లె

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Chittoor District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, CHITTOOR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972980, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లంకెలు

[మార్చు]