Jump to content

గిరిజా కళ్యాణం

వికీపీడియా నుండి
గిరిజా కళ్యాణం
(1981 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె.ఎస్.ఆర్. దాస్
తారాగణం శోభన్ బాబు,
జయసుధ ,
సుమలత
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
భాష తెలుగు

1981లో శోభన్ బాబు, జయప్రద,సుమలత, కైకాల సత్యనారాయణలు ముఖ్య పాత్రదారులుగా రూపొందిన చిత్రం గిరిజా కళ్యాణం. యద్దనపూడి సులోచనారాణి వ్రాసిన గిరిజా కళ్యాణం నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకులు కె.ఎస్.ఆర్. దాస్ . ఈ చిత్రం 1981, అక్టోబర్ 16న విడుదలయ్యింది.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

1.ఎవ్వనమే ఎదురై నిలిచింది కౌగిలికే, రచన:వేటూరి సుందరరామమూర్తి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల కోరస్

2.కౌగిలి ఇది తొలికౌగిలి ఇది పడుచుదాని , రచన: మైలవరపు గోపి, గానం. శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం ,శైలజ

3.అరే ఎర్రగున్న బుర్రగున్న వెర్రిదాన కుర్రదాన , రచన: వేటూరి, గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

4.డిస్కో నా రాజా హొయ్ డిస్కో నా రాజా, రచన: వేటూరి, గానం.వాణి జయరాం .

మూలాలు

[మార్చు]
  1. web master. "Girija Kalyanam (K.S.R. Doss) 1981". ఇండియన్ సినిమా. Retrieved 6 September 2022.

2 .ghantasala galaamrutamu,kolluri bhaskararao blog .

బయటిలింకులు

[మార్చు]