గుమ్మలంపాడు (సంతనూతలపాడు)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
గుమ్మలంపాడు
—  రెవిన్యూ గ్రామం -  —
గుమ్మలంపాడు is located in ఆంధ్ర ప్రదేశ్
గుమ్మలంపాడు
అక్షాంశరేఖాంశాలు: 15°30′28″N 79°54′24″E / 15.507736°N 79.906676°E / 15.507736; 79.906676
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం సంతనూతలపాడు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,061
 - పురుషుల సంఖ్య 1,044
 - స్త్రీల సంఖ్య 1,017
 - గృహాల సంఖ్య 573
పిన్ కోడ్ 525 225
ఎస్.టి.డి కోడ్ 08592.

గుమ్మళంపాడు, ప్రకాశం జిల్లా, సంతనూతలపాడు మండలానికి చెందిన గ్రామము.[1]. పిన్ కోడ్: 523 225., పిన్ కోడ్ నం. 523 225., ఎస్.ట్.డి.కోడ్ = 08592.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

గోనుగుంట 4.6 కి.మీ, చిలకపాడు 5.6 కి.మీ, నెన్నూరుపాడు 7.9 కి.మీ, చీమకుర్తి 8.5 కి.మీ, పులికొండ 8.8 కి.మీ.

సమీప పట్టణాలు[మార్చు]

సంతనూతలపాడు 4 కి.మీ, చీమకుర్తి 7.3 కి.మీ, కొండెపి 11.5 కి.మీ, ఒంగోలు 19.1 కి.మీ.

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013,జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ బండారు లక్ష్మీనారాయణ సర్పంచ్‌గా ఎన్నికైనారు. [6]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయం[మార్చు]

గుమ్మళంపాడు గ్రామంలో కొలువైయున్న శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి 50వ వార్షికోత్సవం, 2014,ఏప్రిల్-11, శుక్రవారం నాడు ఘనంగా నిర్వహించారు. ప్రసన్నాంజనేయస్వామివారికి, అభిషేకాలు, అఖండ హోమాలు నిర్వహించారు. మహిళలు పొంగళ్ళు పెట్టుకొని తమ మ్రొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. [2]

ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి సందర్భంగా మే నెలలో, స్వామివారి తిరునాళ్ళు వేడుకగా నిర్వహించెదరు. అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించెదరు. ఈ ఉత్సవాలకు స్థానికులేగాక, వివిధ గ్రామాలనుండి మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి, మొక్కులు తీర్చుకుంటారు. మహిళలు పొంగళ్ళు పెట్టుకొని దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయుదురు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చు విద్యుత్తు ప్రభలు ప్రత్యేక ఆకర్షణగా ఉండును. [3]

శ్రీ యల్లమ్మ తల్లి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో అమ్మవారి కొలుపులు, 2014, ఆగస్టు-23 నుండి 27 వరకు, బొడ్డపాటి, నువ్వల, నెప్పలి వంశస్థుల ఆధ్వర్యంలో, ఘనంగా నిర్వహించారు. చివరి రోజైన 27వ తేదీ బుధవారం నాడు, అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు, బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించారు. [4]

శ్రీ అంకమ్మ తల్లి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో శ్రీ అంకమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలో భాగంగా, 2015,మే నెల, 5వతేదీ వైశాఖపౌర్ణమి, సోమవారం నాడు, అమ్మవారి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి, గ్రామంలో ఊరేగించారు. 5వ తేదీ మంఘళవారం నాడు, ప్రత్యేక హోమాలు నిర్వహించారు. 6వ తేదీ బుధవారం నాడు, విగ్రహప్రతిష్ఠనిర్వహించి, అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించారు. [5]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,061 - పురుషుల సంఖ్య 1,044 - స్త్రీల సంఖ్య 1,017 - గృహాల సంఖ్య 573

* 2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,551.[2] ఇందులో పురుషుల సంఖ్య 792, మహిళల సంఖ్య 759, గ్రామంలో నివాస గృ

* గ్రామసంభందిత వివరాలకు ఇక్కడ చూడండి [1]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[2]

[2] ఈనాడు,ప్రకాశం/సంతనూతలపాడు; 2014;ఏప్రిల్-12; 2వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,మే-25; 2వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,ఆగస్టు-28; 1వపేజీ. [5] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,మే-7; 3వపేజీ. [6] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2017,ఆగస్టు-12; 2వపేజీ.