చండశాసనుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చండశాసనుడు
(1983 తెలుగు సినిమా)
Chanda Sasanudu poster.jpg
దర్శకత్వం నందమూరి తారక రామారావు
నిర్మాణం నందమూరి తారక రామారావు
కథ పరుచూరి సోదరులు
చిత్రానువాదం నందమూరి తారక రామారావు
తారాగణం నందమూరి తారక రామారావు
శారద
రాధ
కైకాల సత్యానారాయణ
సంభాషణలు పరుచూరి సోదరులు
ఛాయాగ్రహణం నందమూరి మోహనకృష్ణ
కూర్పు ఎం.ఎస్.ఎన్. మూర్తి
నిర్మాణ సంస్థ ఎన్టీయార్ సినీ ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

చండ శాసనుడు 1983 లో వచ్చిన సినిమా. ఎన్‌టి రామారావు తన రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్‌లో నిర్మించి దర్శకత్వం వహించాడు.[1] ఎన్.టి.రామారావు, శారద, సత్యనారాయణ, రాధ ప్రధాన పాత్రల్లో నటించారు.[1] చక్రవర్తి సంగీతం సమకూర్చాడు.[1]ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడానికి ముందు ఎన్టీఆర్ నటించిన చివరి చిత్రం ఇది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్టైంది. తమిళంలో సరితిరా నాయగన్గా రీమేక్ చేసారు.

తారాగణం[మార్చు]

సాంకేతిక సిబ్బంది[మార్చు]

పాటలు[మార్చు]

ఎస్. పాట పేరు గాయకులు పొడవు
1 "నైనా నందకుమారా" ఎస్పీ బాలు, పి.సుశీల 3:57
2 "సుకు సుకు సుకుమారి" ఎస్పీ బాలు, పి.సుశీల 4:12
3 "చిన్నారి సీతమ్మ" ఎస్పీ బాలు 3:32
4 "ఎంతా టక్కరి" పి. సుశీల 3:43
5 "వాడా వాడా" పి. సుశీల 4:00
6 "దేశమంటే మట్టి కాధోయ్" ఎస్పీ బాలు 3:41
7 "అన్నా చెల్లెల్లా" ఎస్పీ బాలు 2:46
8 "చిన్నారి సీతమ్మ" ఎస్పీ బాలు, పి.సుశీల 1:04
9 "జనం తిరగబడుతోంధి" ఎస్పీ బాలు 3:17

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 వెబ్ మాస్టర్. "Chandasasanudu (Nandamuri Taraka Rama Rao) 1983". ఇండియన్ సినిమా. Retrieved 19 November 2022.