చంద్రవంశం (సినిమా)
Appearance
చంద్రవంశం (2002 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | వి.ఉమాకాంత్ |
నిర్మాణం | జె. కె. భారవి |
తారాగణం | కృష్ణ, జయప్రద, సుమన్, నరేష్, శివాజీ, తనికెళ్ళ భరణి, ఎ.వి.ఎస్. |
సంగీతం | జె. కె. భారవి |
నిర్మాణ సంస్థ | రఘురామయ్య క్రియేషన్స్ |
విడుదల తేదీ | 15 ఫిబ్రవరి 2002 |
భాష | తెలుగు |
చంద్రవంశం 2002, ఫిబ్రవరి 15వ తేదీన విడుదలైన తెలుగు సినిమా. ఈ చిత్రానికి వి.ఉమాకాంత్ దర్శకత్వం వహించాడు.[1] ఇది 1999లో విష్ణువర్ధన్, అంబరీష్, జయప్రద మొదలైన వారు నటించిన హబ్బ అనే కన్నడ సినిమాకి రీమేక్. మహాభారతంలోని విరాటపర్వంలో పాండవుల అజ్ఞాతవాసం ఆధారంగా ఈ సాంఘిక చలనచిత్రం కథ అల్లబడింది.
నటీనటులు
[మార్చు]- కృష్ణ
- సుమన్
- నరేష్
- శివాజీ
- రోహిత్
- జయప్రద
- తనికెళ్ళ భరణి
- ఎ.వి.ఎస్.
- జి. వి. సుధాకర్ నాయుడు
- కిషోర్
- ప్రసన్న కుమార్
- సూర్య
- రాధిక వర్మ
- రూప
- శ్రీదేవి
- సాయిప్రియ
- తెలంగాణ శకుంతల
- శోభారాణి
- శ్రీహర్షిణి
- గుండు హనుమంతరావు
- వేణుమాధవ్
సాంకేతిక వర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వి.ఉమాకాంత్
- కథ, సంగీతం, నిర్మాత: జె. కె. భారవి
- ఛాయాగ్రహణం: అడుసుమల్లి విజయకుమార్
- మాటలు: శ్రీకృష్ణ
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Chandravamsam (V. Umakanth)". indiancine.ma. Retrieved 24 November 2021.