చర్చ:మాయాబజార్
బి. నాగిరెడ్డి కన్నా కూడ నాగిరెడ్డి గానె అతను సుపరిచితం. దానిని అలానే ఉండనివండి. Kiranc 02:57, 3 జనవరి 2006 (UTC)
విజయా చిత్రాల నిర్మాతగా చక్రపాణి పేరుతో కలిపి చెబుతున్నప్పుడు ఆయన పేరు నిస్సందేహంగా నాగి రెడ్డే. విడిగా అయితేనే బి.నాగిరెడ్డి అంటారు.Trivikram 07:50, 16 ఫిబ్రవరి 2006 (UTC)
నిర్మాతల పేర్లను మాయాబజార్ టైటిల్స్ లో ఉన్నట్లుగా మార్పు చేస్తున్నాను.
విశేషవ్యాసంగా మాయాబజార్?
[మార్చు]మాయాబజార్ సినిమా విడుదలై యాభై సంవత్సరాలు నిండిన సందర్భంగా ఈ వ్యాసాన్ని తదుపరి విశేషవ్యాసంగా ప్రదర్శిద్దామా?
-త్రివిక్రమ్ 04:21, 4 ఏప్రిల్ 2007 (UTC)
- మంచి ప్రతిపాదన త్రివిక్రమ్. దీనిని విశేష వ్యాసం చెయ్యలంటే..ఈ సినిమా గురించి సంపూర్ణ వివరాలు మనం పొందుపరచాలి. దీనిలో నటించిన నటులు, కళాకారుల వ్యాసాలు లభ్యం కావాలి. ఇప్పుడు వ్రాసిన సమాచారం అంతంత మాత్రమే. అందరం కలసి దీనిని విశేషవ్యాసం చెయ్యవచ్చును. మిగిలిన సభ్యులు ఏమంటారో
--నవీన్ 04:38, 4 ఏప్రిల్ 2007 (UTC)
- మంచి ఆలోచన. అలాగే చేద్దాం --వైఙాసత్య 12:09, 4 ఏప్రిల్ 2007 (UTC)
ఫార్మాట్ చెడిపోయింది
[మార్చు]నేను "పాత్రలు, పాత్రధారులు" సెక్షన్ ను టేబుల్ లో వ్రాస్తే బాగుంటుంది కదా అని మార్చేశా. తీరా డిస్ప్లే సరిగ్గా కావటం లేదు. యెందుకలా అయ్యిందో తెలుసుకుందామని, ఇతర సభ్యులు సరి చేసేంత వరకు వేచి చూదాం అని అల్లా వదిలేశా.
- కృష్ణుడు:ఎన్.టి.ఆర్
- అభిమన్యుడు:ఏ.ఎన్.ఆర్
- శశిరేఖ (బలరాముని కుమార్తె):సావిత్రి
- ఘటోత్కచుడు:ఎస్.వి.రంగారావు
- లక్ష్మణ కుమారుడు:రేలంగి
- బలరాముడు:గుమ్మడి వెంకటేశ్వరరావు
- దుర్యోధనుడు:ముక్కామల
- శకుని: సి.ఎస్.ఆర్
- రేవతీ దేవి (బలరాముని భార్య):ఛాయా దేవి
- సుభద్ర: ఋష్యేంద్రమణి
- రుక్మిణి: సంధ్య
- సాత్యకి: నాగభూషణం
- కర్ణుడు: మిక్కిలినేని
- దుశ్శాసనుడు: ఆర్.నాగేశ్వరరావు
- చినమయ:రమణారెడ్డి
- తానాశర్మ:అల్లు రామలింగయ్య
- హిడింబి:సూర్యకాంతం
--నవీన్ 08:34, 5 ఏప్రిల్ 2007 (UTC)
- నేను ఫార్మాట్ మార్పుకు ప్రయత్నించాను. టేబుల్ స్థలం కూడా మార్చాను. కాని కుదరలేదు. చివరకు Table header లో align = "left" తీసివేశాను. అది పనిచేసినట్లుంది. --కాసుబాబు 09:40, 5 ఏప్రిల్ 2007 (UTC)
- పట్టిక యొక్క ఫార్మాట్ సరిచేసితిని.--కె.వెంకటరమణ⇒✉ 02:14, 8 ఆగష్టు 2015 (UTC)
- నేను ఫార్మాట్ మార్పుకు ప్రయత్నించాను. టేబుల్ స్థలం కూడా మార్చాను. కాని కుదరలేదు. చివరకు Table header లో align = "left" తీసివేశాను. అది పనిచేసినట్లుంది. --కాసుబాబు 09:40, 5 ఏప్రిల్ 2007 (UTC)
మీకు తెలుసా
[మార్చు]
వికీకరించాలి
[మార్చు]వ్యాసం స్వరూపం వికీపీడియా శైలికి అనుగుణంగా లేదు. ఎంతో సమాచారం ఉన్నా, అదంతా శైలికి విరుద్ధంగా తోచిన విధంగా ఉంది. సినిమా వ్యాసాల శైలిలోకి మార్చాలి. తోటి వికీపీడియన్లు చేయిచేయి కలిపి ప్రయత్నిస్తే బావుంటుంది. --పవన్ సంతోష్ (చర్చ) 13:00, 2 మే 2017 (UTC)
- ఈ వారం వ్యాసాల చర్చలు - Y2007
- ఈ వారం వ్యాసాల చర్చలు - W24
- వికీప్రాజెక్టు భారతదేశ సినిమా
- మంచివ్యాసం అయిన భారతదేశ సినిమా వ్యాసాలు
- చాలా ముఖ్యమైన భారతదేశ సినిమా వ్యాసాలు
- వికీప్రాజెక్టు తెలుగు
- మంచివ్యాసం అయిన తెలుగు వ్యాసాలు
- చాలా ముఖ్యమైన తెలుగు వ్యాసాలు
- మంచివ్యాసం-తరగతి భారతదేశ వ్యాసాలు
- మంచివ్యాసం-తరగతి చాలా ముఖ్యమైన భారతదేశ వ్యాసాలు
- చాలా ముఖ్యమైన భారతదేశ వ్యాసాలు
- చేయవలసిన పనులు
- మీకు తెలుసా వ్యాసాలు - 2015
- మీకు తెలుసా వ్యాసాలు