చిన్నగానిపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిన్నగానిపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
చిన్నగానిపల్లి is located in ఆంధ్ర ప్రదేశ్
చిన్నగానిపల్లి
చిన్నగానిపల్లి
అక్షాంశరేఖాంశాలు: 15°30′25″N 78°54′02″E / 15.506952°N 78.900533°E / 15.506952; 78.900533
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం రాచర్ల
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీ తెలగొర్ల పెద్దిరాజు
జనాభా (2011)
 - మొత్తం 1,849
 - పురుషుల సంఖ్య 954
 - స్త్రీల సంఖ్య 895
 - గృహాల సంఖ్య 478
పిన్ కోడ్ 523 356
ఎస్.టి.డి కోడ్

చిన్నగానిపల్లి, ప్రకాశం జిల్లా, రాచర్ల మండలానికి చెందిన గ్రామము.[1].పిన్ కోడ్: 523 356., ఎస్.టి.డి.కోడ్ = 08405.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

అక్కపల్లి 6 కి.మీ, చోలవీడు 8 కి.మీ, రాచర్ల 9 కి.మీ, తురిమెళ్ళ 11 కి.మీ, బోగోలు 13 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

దక్షణాన గిద్దలూరు మండలం, ఉత్తరాన అర్ధవీడు మండలం, తూర్పున బెస్తవారిపేట మండలం, తూర్పున కంభం మండలం.

గ్రామానికి రవాణా సౌకర్యం[మార్చు]

గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

  1. గుండ్ల బ్రహ్మేశ్వర జలాశయం:- ఈ గ్రామ సమీపంలో, ఈ జలాశయం నిర్మాణంలో ఉంది. ఒక సంవత్సర కాలంలో పూర్తి కాగలదు. [4]
  2. రంగయ్యనాయుడు చెరువు:- ఈ చెరువు క్రింద చోళ్ళవీడు, చినగానిపల్లె గ్రామాల రైతులకు చెందిన 100 ఎకరాల మాగాణి భూమి సాగు అగుచున్నది.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ తెలగొర్ల పెద్దిరాజు, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]

శ్రీ రామాలయం[మార్చు]

ఈ ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవాలు, 2017, ఏప్రిల్-4వతేదీ మంగళవారంనాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఆలయం వద్ద ధ్వజస్తంభానికి జలాధివాసం, పుష్పాధివాసం, ధాన్యాధివాసం, శయ్యాధివాసం పూజలు, హోమకార్యక్రమాలు నిర్వహించారు. నిర్వహించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. 5వతేదీ బుధవారం శ్రీరామనవమి నాడు, విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించెదరు. [5]

శ్రీమన్నారాయణ స్వామీజీ ఆశ్రమం[మార్చు]

ఈ ఆశ్రమంలో, 2015, మే నెల-17వ తేదీ ఆదివారంనాడు, విశ్వశాంత మహాయఙం నిర్వహించారు. యఙ యాగాదులు నిర్వహించడం వలన, వాతావరణ సమతుల్యం ఏర్పదుతుందని ఈ సందర్భంగా స్వామీజీ పేర్కొన్నారు. [3]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,849 - పురుషుల సంఖ్య 954 - స్త్రీల సంఖ్య 895 - గృహాల సంఖ్య 478

2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,878.[2] ఇందులో పురుషుల సంఖ్య 945, మహిళల సంఖ్య 933, గ్రామంలో నివాస గృహాలు 441 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,355 హెక్టారులు

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు ప్రకాశం; 2013, ఆగస్టు-5. [3] ఈనాడు ప్రకాశం; 2015, మే-18; 4వపేజీ. [4] ఈనాడు ప్రకాశం; 2015, సెప్టెంబరు-27; 3వపేజీ. [5] ఈనాడు ప్రకాశం; 2017, ఏప్రిల్-5; 5వపేజీ.