Coordinates: 17°06′13″N 81°04′41″E / 17.1036°N 81.0781°E / 17.1036; 81.0781

టి.నరసాపురం మండలం

వికీపీడియా నుండి
(టి.నరసాపురం మండలము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 17°06′13″N 81°04′41″E / 17.1036°N 81.0781°E / 17.1036; 81.0781
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఏలూరు జిల్లా
మండల కేంద్రంటి.నరసాపురం
Area
 • మొత్తం164 km2 (63 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం56,179
 • Density340/km2 (890/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి970


టి.నరసాపురం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిఏలూరు జిల్లాకు చెందిన మండలం.[3]OSM గతిశీల పటము

మండల గణాంకాలు[మార్చు]

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధి లోని జనాభా మొత్తం 51,881.అందులో పురుషులు 26,588 మందికాగా, స్త్రీలు 25,293 మంది ఉన్నారు. మొత్తం అక్షరాస్యత - 64.46% పురుషులు అక్షరాస్యత 70.00% - స్త్రీలు అక్షరాస్యత 58.66%

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. అల్లంచెర్లరాజుపాలెం
  2. అప్పలరాజుగూడెం
  3. బండంచెర్ల
  4. బండివారిగూడెం
  5. బొర్రంపాలెం
  6. ఏపిగుంట
  7. గుడ్లపల్లె
  8. గురవాయిగూడెం
  9. కేతవరం
  10. కొల్లివారిగూడెం
  11. కృష్ణాపురం
  12. కృష్ణారావుపాలెం
  13. లింగారావుపాలెం
  14. మక్కినవారిగూడెం
  15. రాజుపోతెపల్లె
  16. రామన్నపాలెం
  17. శ్రీరామవరం
  18. టి.నరసాపురం
  19. తెడ్లం
  20. తిరుమలదేవిపేట
  21. వల్లంపట్ల
  22. వెలగపాడు

మూలాలు[మార్చు]

  1. "District Handbook of Statistics - West Godavari District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, WEST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972946, archived from the original (PDF) on 25 August 2015
  3. "Villages and Towns in T.Narasapuram Mandal of West Godavari, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-03-22. Retrieved 2022-03-22.