Jump to content

డోరిస్ లెస్సింగ్

వికీపీడియా నుండి
Doris Lessing
Lessing at the Lit Cologne literary festival in 2006
పుట్టిన తేదీ, స్థలంDoris May Tayler
(1919-10-22)1919 అక్టోబరు 22
Kermanshah, Persia (now Iran)
మరణం2013 నవంబరు 17(2013-11-17) (వయసు 94)
London, England
కలం పేరుJane Somers
వృత్తిWriter
జాతీయతBritish
పౌరసత్వంUnited Kingdom
కాలం1950–2013
రచనా రంగంNovel, short story, biography, drama, libretto, poetry
సాహిత్య ఉద్యమంModernism, postmodernism, Sufism, socialism, feminism, science fiction
గుర్తింపునిచ్చిన రచనలు
పురస్కారాలు
జీవిత భాగస్వామి
Website
http://www.dorislessing.org/

ప్రబ్రిటన్ రచయిత్రి డోరిస్ లెస్సింగ్ మృతి

బ్రిటన్‌కు చెందిన ప్రముఖ రచయిత్రి నోబెల్ సాహిత్య బహుమతి గ్రహీత డోరిస్ లెస్సింగ్ మరణించారు. ఆమెకు 2007లో నోబెల్ బహుమతి లభించింది. 88 ఏళ్ల వయస్సులో ఈ అవార్డును అందుకున్ని సాహిత్యంలో నోబెల్ అందుకున్న అదిపెద్ద వయస్కురాలిగా రికార్డు సృష్టించారు. దాదాపు 80 గ్రంథాలు రాసిన డోరిస్ సమకాలీన సాహిత్యంపై బ్రిటన్‌లో బలమైన ముద్రవేశారు. నటకాలు, కవిత్వం, చిన్న కథలు, నాన్ ఫిక్షన్, ఒపెరా ఇలా సాహిత్యం లోని అన్ని విభాగాల్లోనూ డోరిస్ రచనలు చేశారు.

వెలుపలి లింకులు

[మార్చు]

మూలం:See more at: https://web.archive.org/web/20140122191339/http://www.andhrajyothy.com/node/33374#sthash.M13wzRFI.dpuf