రిగోబర్టా మేంచూ

వికీపీడియా నుండి
(రిగో బర్టా మేంచూ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
రిగోబర్టా మేంచూ
Rigoberta Menchú Premio Nobel
Rigoberta Menchu in 2009.
జననం
Rigoberta Menchú Tum

(1959-01-09) 1959 జనవరి 9 (వయసు 65)
జాతీయతగ్వాటేమాలాన్
వృత్తిఉద్యమనేత, రాజకీయ నాయకురాలు
తల్లిదండ్రులుజౌనా మేంచూ
విసేండే మేంచూ
పురస్కారాలునోబెల్ శాంతి బహుమతి in 1992
Prince of Asturias Awards in 1998
Order of the Aztec Eagle in 2010.
వెబ్‌సైటుRigoberta Menchú Tum

రిగోబర్టా మేంచూ (Rigoberta Menchú) నోబెల్ బహుమతి పొందిన మహిళ. ఈమెను 130 మంది ప్రత్యర్ధుల లోంచి ఎంపికచేశారు. ఆయుధాలు లేకుండా శాంతియుతంగా ప్రజల అధికార కోసం ఆందోళన జరిపారు.

ఈమె గ్వాటేమాలా లోని మాయాస్ భారతీయుల 22 సమూహాలలో ఒక సమూహమైన క్విచే లోని సభ్యురాలు. గ్వాటేమాలాలోని ఒక కోటి జనాభాలో 60-80 శాతం మంది మాయాస్ భారతీయులదే. గ్వాటేమాలా జాతి నేత విసేండే మేంచూ తొమ్మిది మంది సంతానంలో అందరికంటే చిన్నవారు. ఆమె తల్లి జౌనా మేంచు ఒక మిడ్ వైఫ్. రిగోబర్టా 1959లో చిమేల్ గ్రామంలో జన్మించింది.

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]