తఖల్లుస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తఖల్లుస్ : అనగా కలం పేరు, ఆంగ్లంలో Name dePlume. కవి తన కవితలలో తన కలం పేరును ఉపయోగించి తన ఉనికిని చాటుకుంటాడు. ఉర్దూ కవితా సాహిత్యంలో ఈ సాంప్రదాయం ఎక్కువగా కనబడుతుంది.

కొందరు కవుల పేర్లు, వారి 'తఖల్లుస్' లను చూడండి.

 • మిర్జా అసదుల్లా ఖాన్ గాలిబ్
 • డాక్టర్ ముహమ్మద్ ఎక్బాల్
 • కిషన్ బిహారీ నూర్
 • బహాదుర్ షా జఫర్
 • ముహమ్మద్ ఇబ్రాహీం జౌఖ్
 • మీర్ తఖి మీర్
 • ఖ్యాజా మీర్ దర్ద్
 • నిసార్ అహ్మద్ నిసార్
 • బ్రిజ్ నారాయణ్ చక్ బస్త్
 • దయాశంకర్ నసీమ్
 • రఘుపతి సహాయ్ ఫిరాఖ్
"https://te.wikipedia.org/w/index.php?title=తఖల్లుస్&oldid=3217526" నుండి వెలికితీశారు