Jump to content

తెలుగు సినిమాలు ష

వికీపీడియా నుండి
షో

"ష" తో ప్రారంభమైన సినిమాల వివరాలు:

  1. షో- 2002 జాతీయ పురస్కారం పొందిన సినిమా. మంజుల ప్రయోగాత్మకంగా తీసిన సినిమా ఇది. కేవలం ఇద్దరు నటులతో తీసిన ఈ సినిమా ప్రశంసలు, అవార్డులు అందుకొన్నది.[1]
  2. షాక్ రామ్ గోపాల్ వర్మ శిష్యుడైన హరీష్ శంకర్ మొదటి సారిగా దర్శకత్వం వహించగా రవితేజ, జ్యోతిక ప్రధాన పాత్ర ధారులుగా రూపొందించిన ఈ సినిమా 2006 లో విడుదలైంది. ఈ కథలో ప్రతీకారం ప్రధానాంశంగా నడుస్తుంది. దీనికి రామ్ గోపాల్ వర్మ నిర్మాత.
  3. షాడో 2013 లో మెహర్ రమేష్ దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం.
  4. షావుకారు- 1950 లో విడుదలైన తెలుగు సినిమా. షావుకారు చిత్రం వాహినీ స్టూడియోలో చిత్రీకరించారు, అప్పుడే స్టూడియో నిర్మాణం పూర్తిఅవుతూండడంతో వాహినీ స్టూడియోలో చిత్రీకరణ జరుపుకున్న తొలిచిత్రంగా షావుకారు నిలిచింది.[2]
  5. ష్ గప్‌చుప్- 1994 లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన సినిమా
  6. షేర్ (సినిమా) 2015 అక్టోబరు 22 న మల్లిఖార్జున్ దర్శకత్వంలో విడుదలైన తెలుగు సినిమా.
  1. షంషేర్ శంకర్
  2. షరతులు వర్తిస్తాయి
  3. షష్టిపూర్తి (2025 సినిమా)
  4. షాడో (2013 సినిమా)
  5. షాదీ ముబారక్ (సినిమా)
  6. షావుకారు
  7. షికారు (2022 సినిమా)
  8. షిర్డీ (2007 సినిమా)
  9. షేర్ (సినిమా)
  10. షేర్నీ
  11. షో టైమ్
  12. ష్ గప్‌చుప్

మూలాలు

[మార్చు]
  1. ఐడిల్ బ్రెయిన్.కమ్ లో గుడిపూడి శ్రీహరి సమీక్ష
  2. బి., నాగిరెడ్డి (మార్చి 2009). జ్ఞాపకాల పందిరి. చెన్నై: బి.విశ్వనాథ రెడ్డి.


తెలుగు సినిమాలు సినిమా
| | | | | | | | | | | | అం | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |