తెలుగు సినిమాలు ఓ
స్వరూపం
- ఓంకారం (సినిమా) - 1997 - కెకెఎన్ కుమారి నిర్మాణ సారథ్యంలో ఉపేంద్ర దర్శకత్వం వహించిన చిత్రం.
- ఓ ఇంటి కాపురం - 1985 - రమా సినీ చిత్రాలయ పతాకంపై మోహన్ జి, గంధం జగన్మోహనరావుల నిర్మాణ సారథ్యంలో రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించిన చిత్రం.
- ఓ ఇంటి భాగోతం - 1980 - దేవదాస్ కనకాల దర్శకత్వం వహించిన చిత్రం.
- ఓ తండ్రి – ఓ కొడుకు - 1994 - మౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం
- ఓ పనై పోతుంది బాబు - 1998 - ప్రమడ ఫిల్మ్స్ పతాకంపై కందికoటి రాజ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి శివనాగేశ్వరరావు దర్శకత్వం వహించాడు.
- ఓటుకు విలువ ఇవ్వండి - 1985 - త్రిజయ పతాకంపై ఎం. ప్రభాకర్ రావు నిర్మాణ సారథ్యంలో వేజెళ్ళ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రంగనాథ్, శరత్ , రాజేంద్ర ప్రసాద్ తదితరులు నటించగా, జె.వి.రాఘవులు సంగీతం అందించాడు.
- ఓహో నా పెళ్ళంట - 1996 - సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.రామానాయుడు నిర్మించిన ఈ సినిమాకు జంధ్యాల దర్శకత్వం వహించాడు.
- ఓ అమ్మకథ - 1981 - శ్రీ పవన్ ఇంటర్నేషనల్ పతాకంపై వెల్లంకి జోషి, సి. తిమ్మా రెడ్డి, ఎస్.ఆర్. వెజల్లా లు నిర్మించిన ఈ సినిమాకు వసంతసేన్ దర్శకత్వం వహించాడు.
- ఓ ఆడది ఓ మగాడు - 1982 - కవిరత్న మూవీస్ పతాకం కింద కె. భాను ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించగా, ఎం.ఎస్.విశ్వనాథన్ సంగీతాన్నందించాడు.
జాబితా
[మార్చు]- ఓ అమ్మకథ
- ఓ ఆడది ఓ మగాడు
- ఓ ఇంటి కథ
- ఓ ఇంటి కాపురం
- ఓ ఇంటి భాగోతం
- ఓ కల
- ఓ చెలియా నా ప్రియ సఖియా
- ఓ తండ్రి తీర్పు
- ఓ తండ్రి – ఓ కొడుకు
- ఓ పనై పోతుంది బాబు
- ఓ పిట్ట కథ (2020 సినిమా)
- ఓ ప్రేమ కథ
- ఓ మనిషి తిరిగి చూడు
- ఓ మనిషి నీవెవరు
- ఓ మై గాడ్
- ఓ మై ఫ్రెండ్
- ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్ళి
- ఓ సాథియా
- ఓ సీత కథ
- ఓ2
- ఓం 3D
- ఓం నమో వేంకటేశాయ
- ఓం భీమ్ బుష్
- ఓం శాంతి
- ఓంకారం (సినిమా)
- ఓకే బంగారం
- ఓటర్ (2019 సినిమా)
- ఓటు (2023 సినిమా)
- ఓటుకు విలువ ఇవ్వండి
- ఓదెల 2
- ఓదెల రైల్వేస్టేషన్
- ఓనమాలు
- ఓయ్!
- ఓరి దేవుడా
- ఓరి నీ ప్రేమ బంగారం కానూ
- ఓసి నా మరదలా
- ఓసీ
- ఓహో నా పెళ్ళంట
| తెలుగు సినిమాలు | |
|---|---|
| అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | క | ఖ | గ | ఘ | చ | ఛ | జ | ఝ | ట | ఠ | డ | ఢ | త | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | క్ష | | |