తెలుగు సినిమాలు క్ష
స్వరూపం
"క్ష" తో మొదలయ్యే తెలుగు సినిమాల జాబితా:
- క్షణం
- క్షణ క్షణం : రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వెంకటేష్ కథానాయకుడుగా 1991లో విడుదలైన తెలుగు చిత్రం. శివ అనూహ్య విజయం తరువాత రామగోపాలవర్మ నుండి వచ్చి ఘనవిజయం సాధించిన చిత్రం. చిత్రకథ నిజ కాలం కొన్ని గంటలు లేదా రోజులుగానే తీసుకుని కొన్ని సంఘటనలకూర్పుతో కొత్త తరహా చిత్రీకరణను తెలుగు సినిమాకు పరిచయం చేసిన చిత్రం. ఈ చిత్రం ఘనవిజయం సాధించింది.[1]
- క్షేమంగా వెళ్ళి లాభంగా రండి 2000 లో రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, రోజా, కోవై సరళ ముఖ్యపాత్రల్లో నటించారు.[2]
మూలాలు
[మార్చు]- ↑ "Kshana Kshanam (1991)". Indiancine.ma. Retrieved 2021-04-26.
- ↑ "Kshemamga Velli Labhamga Randi (2000)". Indiancine.ma. Retrieved 2021-04-26.
తెలుగు సినిమాలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | క | ఖ | గ | ఘ | చ | ఛ | జ | ఝ | ట | ఠ | డ | ఢ | త | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | క్ష | |