తెలుగు సినిమాలు అం
స్వరూపం

తెలుగు సినిమాలలో "అం" అక్షరంతో ప్రారంభమైన తెలుగు సినిమాల జాబితా:
- అంకితం (సినిమా) : ఇది నవంబరు 23 1990 న విడుదలైంది. ఈ చిత్రంలో విజయశాంతి చెల్లెలు విజయరేఖ కథానాయికగా పనిచేసింది.
- అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్ : సమకాలీన కాలంలో ఇది ఐదుగురు స్నేహితుల జీవితాలను, కళాశాల అనంతరం వారి కలలను తెలియజేసే చిత్రం
- అంకురం (సినిమా) :1992లో విడుదలై జాతీయ ఉత్తమ చిత్ర పురస్కారం పొందిన తెలుగు చిత్రం.[1]
- అంకుల్ : 2010 లో విడుదలైన తెలుగు చలన చిత్రం . గణేష్ ఫిలిమ్స్ పతాకంపై రాజశేఖర్ దర్శకత్వంలో తరుణ్, పల్లవి నటించిన ఈ చిత్రానికి సంగీతం వందేమాతరం శ్రీనివాస్ సమకూర్చారు.
- అంకుల్ (2018)
- అంకుశం
- అంగడిబొమ్మ
- అంగరక్షకుడు (సినిమా)
- అంజలి (అనువాదం)
- అంజి (సినిమా)
- అంతఃపురం
- అందరివాడు
- అందరికి మొనగాడు
- అందరూ దొంగలే
- అందమె ఆనందం
- అందం కోసం పందెం
- అందరూ బాగుండాలి
- అందరూ మంచివారే
- అందాలరాజు
మూలాలు
[మార్చు]- ↑ పట్టిసపు, శేషగిరిరావు. "నాకు నచ్చిన సినిమా - అంకురం". andhrabhoomi.net. ఆంధ్రభూమి. Archived from the original on 25 ఏప్రిల్ 2017. Retrieved 4 January 2017.
| తెలుగు సినిమాలు | |
|---|---|
| అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | క | ఖ | గ | ఘ | చ | ఛ | జ | ఝ | ట | ఠ | డ | ఢ | త | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | క్ష | | |