Jump to content

తెలుగు సినిమాలు ఐ

వికీపీడియా నుండి
  • ఐ (సినిమా) : రొమాంటిక్ థ్రిల్లర్ తరహాలో ఎస్.శంకర్ దర్శకత్వంలో రూపొందిన 2015 నాటి తమిళ సినిమా. విక్రమ్, ఎమీ జాక్సన్ జంటగా నటించిన ఈ సినిమాలో సురేష్ గోపి, ఉపేన్ పటేల్, రాంకుమార్ గణేషన్, సంతానం ప్రధాన పాత్రలు పోషించారు. ఆస్కార్ ఫిలిమ్స్ పతాకంపై విశ్వనాథన్ రవిచంద్రన్ నిర్మించిన ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించగా, పీ.సీ.శ్రీరామ్ ఛాయాగ్రహణం బాధ్యతను నిర్వర్తించాడు.
  • ఐ లవ్ యూ : 1979 లో విడుదలైన తెలుగు భాషా చిత్రం. దీనికి వాయు నందన రావు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో చిరంజీవి, సువర్ణ, ప్రసాద్ బాబు, పిఎల్ నారాయణ తదితరులు నటించారు. ఇది ఏకకాలంలో కన్నడలో చిత్రీకరించబడింది , అదే శీర్షికతో శంకర్ నాగ్ నటించిన ఈ సినిమాలో సువర్ణ తన పాత్రను తిరిగి పోషించింది. [1] [2]
  • ఐతే : 2003 భారతీయ తెలుగు భాషా థ్రిల్లర్ చిత్రం చంద్రశేఖర్ యేలేటి ధాని రచన, దర్శకత్వం. ఈ చిత్రం అండర్ వరల్డ్ యొక్క క్రిమినల్ నెక్సస్, కిడ్నాప్ గురించి వివరిస్తుంది. ఈ చిత్రం తెలుగులో ఆ సంవత్సరానికి ఉత్తమ చలన చిత్రంగా జాతీయ చిత్ర అవార్డును గెలుచుకుంది.
  • ఐస్ క్రీమ్ (సినిమా) 2014, జూలై 12న విడుదలైన తెలుగు చలనచిత్రం. భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి సత్యనారాయణ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నవదీప్, తేజస్వి మదివాడ జంటగా నటించగా, పద్యోతన్ సంగీతం అందించాడు.
  • ఐస్ క్రీమ్ 2 2014, నవంబరు 21న విడుదలైన తెలుగు చలనచిత్రం. భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి సత్యనారాయణ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నవీన, జె. డి. చక్రవర్తి జంటగా నటించగా, సత్య కశ్యప్ సంగీతం అందించాడు.[3][4][5][6]

మూలాలు

[మార్చు]
  1. https://chiloka.com/movie/i-love-you-1979
  2. https://indiancine.ma/TVH/info
  3. "RGV finds his new muse for Ice-Cream 2". The Times of India. Retrieved 16 August 2020.
  4. "RGV reunites with JD Chakravarthy". The Times of India. Retrieved 16 August 2020.
  5. "RGV ICECREAM 2 FIRST LOOK POSTER". supergoodmovies.com. Archived from the original on 18 August 2014. Retrieved 16 August 2020.
  6. "Ice Cream 2 Trailer and songs. Telugu movie trailers, songs and clips from IndiaGlitz". IndiaGlitz. Archived from the original on 25 ఆగస్టు 2014. Retrieved 16 August 2020. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)


తెలుగు సినిమాలు సినిమా
| | | | | | | | | | | | అం | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |