Jump to content

తెలుగు సినిమాలు ఖ

వికీపీడియా నుండి
ఖడ్గం
  1. ఖడ్గం (సినిమా) : 2002 లో కృష్ణవంశీ దర్శకత్వంలో విడుదలైన దేశభక్తి ప్రధాన చిత్రం. ఇందులో శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్, సోనాలి బెంద్రే, సంగీత, కిమ్ శర్మ, షఫీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని సుంకర మధుమురళి కార్తికేయ మూవీస్ పతాకంపై నిర్మించాడు. కృష్ణవంశీ, ఉత్తేజ్, సత్యానంద్ రచన చేశారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు.
  2. ఖడ్గవీర : 1970, జూన్ 11న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ విజయరాణి కంబైన్స్ పతాకంపై జె.ఎం. కృష్ణంరాజు, కె. శోభనాచలం నిర్మాణ సారథ్యంలో జి.విశ్వనాథం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాంతారావు, రాజశ్రీ, చంద్రమోహన్, రాజనాల తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా, టి.వి.రాజు సంగీతం అందించాడు.
  3. ఖడ్గవీరుడు (1962 సినిమా)
  4. ఖతర్నాక్
  5. ఖలేజా (సినిమా)
  6. ఖాకీ
  7. ఖాకీ చొక్కా
  8. ఖిలాడి
  9. ఖుషి
  10. ఖుషి (2023 సినిమా)
  11. ఖుషి ఖుషీగా
  12. ఖైదీ ఇన్‌స్పెక్టర్
  13. ఖైదీ కన్నయ్య
  14. ఖైదీ కాళిదాసు
  15. ఖైదీ నాగమ్మ
  16. ఖైదీ నెం 77
  17. ఖైదీ నెంబర్ 150
  18. ఖైదీ పెళ్ళి
  19. ఖైదీ బాబాయ్
  20. ఖైదీ బ్రదర్స్
  21. ఖైదీ రుద్రయ్య
  22. ఖైదీ వేట
  23. ఖైదీగారు
  24. ఖైదీరాణి


తెలుగు సినిమాలు సినిమా
| | | | | | | | | | | | అం | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |