తెలుగు సినిమాలు ఛ
Appearance
"ఛ" అక్షరంతో ప్రారంభమైన తెలుగు సినిమాల జాబితా:
- ఛలో అసెంబ్లీ 2020 లో ఆర్.నారాయణమూర్తి దర్శకత్వంలో విడుదలైన చిత్రం.
- ఛాంపియన్ 1992 ఫిబ్రవరి 27న విడుదలైన తెలుగు సినిమా. డి.వి.ఎస్.ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై డి.వి.ఎస్.రాజు నిర్మించిన ఈ సినిమాకు వై.నాగేశ్వరరావు దర్శకత్వం వహించాడు.
- ఛాలెంజ్ రాముడు ఛాలెంజ్ రాముడు 1980 లో విడుదలైన యాక్షన్ చిత్రం. అనిల్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ[1]
- ఛండీ చాముండీ 1983 లో విడుదలైన ఒక తెలుగు చిత్రం.
- ఛండీరాణి (1953 సినిమా) 1953, ఆగష్టు 28న విడుదలైన తెలుగు చలనచిత్రం. భానుమతీ రామకృష్ణ తొలిసారిగా దర్శకత్వం వహించిన చిత్రం.
- ఛత్రపతి (సినిమా) 2005 లో రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన ఒక విజయవంతమైన సినిమా.
- ఛాయ (సినిమా) 1979, జూన్ 9వ తేదీన విడుదలైన తెలుగు సినిమా.
- ఛాలెంజ్ 1984 లో ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి కధానాయకునిగా నిర్మించిన చిత్రం.
- ఛాలెంజ్ రాముడు 1980 లో విడుదలైన యాక్షన్ చిత్రం. అనిల్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ [2] లో తాతినేని ప్రకాశరావు నిర్మించాడు.
- ఛైర్మెన్ చలమయ్య 1974లో విడుదలైన తెలుగు సినీమా. నిర్మల ఎంటర్ ప్రైజెస్ పతాకంపై ఎల్.పద్మనాభరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు గుత్తా రామినీడు దర్శకత్వం వహించాడు.
మూలాలు
[మార్చు]
తెలుగు సినిమాలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | క | ఖ | గ | ఘ | చ | ఛ | జ | ఝ | ట | ఠ | డ | ఢ | త | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | క్ష | |