తెలుగు సినిమా బాలనటులు
స్వరూపం

తెలుగు సినిమాలో ఎందరో మంచి బాలనటులు ప్రసిద్ధిపొందారు. వారిలో కొంతమంది పెద్దవారైన తరువాత అదే రంగంలో కథానాయకులుగా స్థిరపడిన వారున్నారు.
| క్రమ సంఖ్య | బాలనటి/నటుడు పేరు | సినిమా నటుడు/నటి |
|---|---|---|
| 1. | బేబీ రోజారమణి | రోజారమణి |
| 2. | బేబీ శ్రీదేవి | శ్రీదేవి |
| 3. | జూనియర్ ఎన్.టి.ఆర్. | నందమూరి తారక రామారావు |
| 4. | మాస్టర్ తరుణ్ | తరుణ్ కుమార్ |
| 5. | మాస్టర్ ఆలీ | ఆలీ |
| 6. | బేబీ గీతాంజలి | గీతాంజలి |
| 7. | బేబీ కృష్ణవేణి | సి.కృష్ణవేణి |
| 8. | మాస్టర్ శ్రీనివాసరావు | చిత్తజల్లు శ్రీనివాసరావు |
| 9. | బేబీ రోహిణి | రోహిణి |
| 10. | బేబీ మీనా | మీనా |
| 11. | బేబీ శాలిని | శాలిని |
| 12. | బేబీ శామిలి | శామిలి |
| 13. | సుధ | సుధ |
| 14. | ఎస్.వరలక్ష్మి | ఎస్.వరలక్ష్మి |
| 15. | మంచు మనోజ్ కుమార్ | మంచు మనోజ్ కుమార్ |
| 16. | మాస్టర్ మంజునాథ | మంజునాథ్ నాయకర్ |
| 17. | కృష్ణాజిరావు సింధే | |
| 18. | బేబీ వరలక్ష్మీ | వరలక్ష్మీ |