నంబులిపులికుంట

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
నంబులిపులికుంట
—  మండలం  —
అనంతపురం జిల్లా పటములో నంబులిపులికుంట మండలం యొక్క స్థానము
అనంతపురం జిల్లా పటములో నంబులిపులికుంట మండలం యొక్క స్థానము
నంబులిపులికుంట is located in ఆంధ్ర ప్రదేశ్
నంబులిపులికుంట
ఆంధ్రప్రదేశ్ పటములో నంబులిపులికుంట యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 14°03′43″N 78°19′07″E / 14.061988°N 78.318558°E / 14.061988; 78.318558
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా అనంతపురం
మండల కేంద్రము నంబులిపులికుంట
గ్రామాలు 8137
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 31,404
 - పురుషులు 15,750
 - స్త్రీలు 15,654
అక్షరాస్యత (2011)
 - మొత్తం 46.15%
 - పురుషులు 61.87%
 - స్త్రీలు 29.88%
పిన్ కోడ్ 515521

నంబులిపులికుంట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము.[1]

నంబులిపులికుంటని N.P.Kunta అని కూడా అంటారు.

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

చరిత్రను పరిశీలిస్తే ఈ ఊరి పేరుకు శ్రీవైష్ణవులకు ఉన్న సమీప సంబంధం తెలుస్తుంది. ఈ గ్రామం ఉన్నచోట గతకాలంలో తమిళ సంతతికి చెందిన ఆళ్వార్లు నివసించేవారు. ఆళ్వార్లు విష్ణుభక్తులు. ఈ మండల పరిధిలో పవిత్రమైన పాపాఘ్ని నది ప్రవహిస్తోంది. నదీతీరం వెంబడి ఎన్నో వైష్ణవదేవాలయాలు నెలకొని ఉన్నాయి. సారగుండ్లపల్లి సమీపంలోని బోడిగుండ్రాయుడు, ధనియానిచెరువు సమీపంలో నరసింహస్వామి గుడి వెలసి ఉన్నాయి. ఆళ్వారులు విష్ణుదేవుని పూజించేందుకు అవసరమైన పూలకోసం పెంచే పూలతోటను నంబుల్ అనే పేరిట వ్యవహరిస్తారు. ఈ క్రమంలో నంబుల్+పూలు+కుంట అనే అర్థంతో నంబులపూలకుంట, నంబులపులికుంటగా మారింది. ఈప్రాంతం విష్ణుదేవుని పూజకు అవసరమయ్యే పూలు లభ్యమయ్యేచోటు కాబట్టి ఈ పేరు వచ్చింది.

మండలంలోని గ్రామాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 31,404 - పురుషులు 15,750 - స్త్రీలు 15,654

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]