నక్షత్ర దేవాలయాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


ఈ దేవాలయాలను నక్షత్ర దేవాలయాలు లేదా జన్మ నక్షత్ర దేవాలయాలు అని కూడా అంటారు.[1] హిందువుల నక్షత్రాల దేవాలయాల జాబితా ఈ క్రింద ఇవ్వబడింది.

దేవాలయాల జాబితా

[మార్చు]
సంఖ్య నక్షత్రం పేరు నక్షత్ర దేవాలయం పేరు
1 అశ్విని తిరుతురైపూండి పిరవి మౌండేశ్వరర్ దేవాలయం
2 భరణి నల్లదై అగ్నీశ్వర దేవాలయం
3 కృత్తిక కంజానగరం కత్ర సుందరేశ్వర దేవాలయం
4 రోహిణి కాంచీపురం శ్రీ పాండవ ధూధ పెరుమాళ్ దేవాలయం
5 మృగశిర ఎంకన్ ఆదినారాయణపెరుమాళ్ దేవాలయం
6 ఆరుద్ర అతిరామ్‌పట్టినం శ్రీ అభయ వరదేశ్వర దేవాలయం
7 పునర్వసు వానియంబాడి అతిథీశ్వర దేవాలయం
8 పుష్యమి విలంకులం అక్షయపురీశ్వర దేవాలయం
9 ఆశ్లేష తిరుందుతేవన్కుడి కర్కడేశ్వర్ దేవాలయం
10 మఖ మేడై మహాలింగేశ్వర దేవాలయం
11 పూర్వ ఫల్గుణి తిరువరంకుళం హరి తీర్థేశ్వర దేవాలయం
12 ఉత్తర ఫల్గుణి ఇదయత్రు మంగళం మాంగళేశ్వరర్ దేవాలయం
13 హస్త కోమల్ కిరుబకుబరేశ్వరార్ దేవాలయం
14 చిత్త కురువితురై చిత్రరాధ వల్లబ పెరుమాళ్ దేవాలయం
15 స్వాతి చితుకాడు తతీశ్వర దేవాలయం
16 విశాఖ పన్మొళి ముత్తుకుమారస్వామి దేవాలయం
17 అనూరాధ తిరునింద్రియూర్ మహాలక్ష్మీశ్వరర్ దేవాలయం
18 జ్యేష్ట పశుపతికోవిల్ వరదరాజపెరుమాళ్ దేవాలయం
19 మూల మప్పేడు సింగీశ్వర దేవాలయం
20 పూర్వాషాఢ కడువేలి ఆకాశపురీశ్వర దేవాలయం
21 ఉత్తరాషాఢ కీజా పూంగుడి బ్రహ్మపురీశ్వర దేవాలయం
22 శ్రవణం తిరుపర్కడల్ ప్రసన్న వేంకటేశ్వర పెరుమాళ్ దేవాలయం
23 ధనిష్ఠ కీజా కోరుక్కై బ్రహ్మజ్ఞాన పురీశ్వర దేవాలయం
24 శతభిషం తిరుపుగలూరు అగ్నిపురీశ్వర దేవాలయం
25 పూర్వాభాద్ర రంగనాథపురం తిరువనేశ్వరాలయం
26 ఉత్తరాభాద్ర తీయటూర్ సహస్ర లక్ష్మీశ్వర దేవాలయం
27 రేవతి కారుకుడి కైలాసనాథర్ దేవాలయం

మూలాలు

[మార్చు]