నాగపూర్ - ఆమ్లా ప్యాసింజర్
Jump to navigation
Jump to search
సారాంశం | |
---|---|
రైలు వర్గం | ప్యాసింజర్ |
ప్రస్తుతం నడిపేవారు | మధ్య రైల్వే జోన్ |
మార్గం | |
మొదలు | నాగపూర్ జంక్షన్ (NGP) |
ఆగే స్టేషనులు | 18 |
గమ్యం | ఆమ్లా జంక్షన్ (AMLA) |
ప్రయాణ దూరం | 168 కి.మీ. (104 మై.) |
సగటు ప్రయాణ సమయం | 4 గం. 25 ని. |
రైలు నడిచే విధం | ప్రతిరోజు [a] |
రైలు సంఖ్య(లు) | 51293/51294 |
సదుపాయాలు | |
శ్రేణులు | సాధారణం |
కూర్చునేందుకు సదుపాయాలు | ఉంది |
పడుకునేందుకు సదుపాయాలు | లేదు |
ఆహార సదుపాయాలు | లేదు |
చూడదగ్గ సదుపాయాలు | ఐసిఎఫ్ భోగీ |
వినోద సదుపాయాలు | లేదు |
బ్యాగేజీ సదుపాయాలు | సీట్ల క్రింద |
సాంకేతికత | |
రోలింగ్ స్టాక్ | 2 |
పట్టాల గేజ్ | బ్రాడ్ గేజ్ |
విద్యుతీకరణ | లేదు |
వేగం | 38 km/h (24 mph) విరామములతో సరాసరి వేగం |
నాగపూర్ - ఆమ్లా ప్యాసింజర్ మధ్య రైల్వే జోన్ నకు చెందిన ప్రయాణీకుల రైలు. ఇది ఆమ్లా జంక్షన్, నాగపూర్ జంక్షన్ మధ్య నడుస్తుంది. ఇది ప్రస్తుతం రోజువారీగా 51293/51294 రైలు నంబర్లతో నిర్వహించబడుతుంది. [1][2][3]
సగటు వేగం, ఫ్రీక్వెన్సీ
[మార్చు]- 51293 / నాగపూర్ - ఆమ్లా ప్యాసింజర్ సగటు వేగం 38 కిమీ/గం. ప్రయాణిస్తూ తన గమ్యాన్ని 4 గం. 25 ని.లలో 168 కిలోమీటర్ల పూర్తి చేస్తుంది.
- 51294 / ఆమ్లా - నాగపూర్ ప్యాసింజర్ సగటు 35 కి.మీ / గం. వేగంతో తన ప్రయాణం 4 గం. 45 ని.లలో 168 కిలోమీటర్ల దూరం పూర్తి అవుతుంది.
రూట్, విరామములు
[మార్చు]రైలు యొక్క ముఖ్యమైన విరామములు:
కోచ్ మిశ్రమం
[మార్చు]ఈ రైలు ప్రామాణిక ఐసిఎఫ్‌కి చెందినది, దీని గరిష్ఠ వేగం 110 కెఎంపిహెచ్ ఉంటుంది. రైలులో 9 కోచ్‌లు ఉన్నాయి:
- 7 జనరల్ రిజర్వేషన్ లేనివి
- 2 సీటింగ్‌తో పాటు లగేజ్ బోగీలు
ట్రాక్షన్
[మార్చు]రెండు రైళ్ళు అజ్ని లోకో షెడ్ ఆధారిత డబ్ల్యుఎపి-7 లేదా కైలాన్ లోకో షెడ్ ఆధారిత డబ్ల్యుసిఎఎం-3 ఎలెక్ట్రిక్ లోకోమోటివ్ ద్వారా అమ్లా నుండి నాగపూర్ వరకు, నాగపూర్ నుండి ఆమ్లా వరకు నడప బడతాయి.
రేక్ షేరింగ్
[మార్చు]ఈ రైలు 51239/51240 ఆమ్లా - బేతుల్ ప్యాసింజర్, 51253/51254 ఆమ్లా - చింద్వారా ప్యాసింజర్తో తన రేక్ పంచుకుంటుంది.
ఇవి కూడా చూడండి
[మార్చు]నోట్స్
[మార్చు]- ↑ Runs seven days in a week for every direction.
మూలాలు
[మార్చు]- ↑ "Two projects for Nagpur figure in Railway Budget". Archived from the original on 2018-02-11. Retrieved 2018-05-19.
- ↑ 17 trains late in Nagpur division due to derailment of goods train in Madhya Pradesh
- ↑ Narrow gauge section closes from Oct 1 in Satputda valley