నిండు కుటుంబం
Jump to navigation
Jump to search
నిండు కుటుంబం (1973 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి.సాంబశివరావు |
---|---|
నిర్మాణం | అమరా రామసుబ్బారావు |
తారాగణం | కృష్ణ, జమున, అంజలీదేవి, జగ్గయ్య, విజయలలిత, నాగభూషణం |
సంగీతం | ఎస్. రాజేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | సీతా రామాంజనేయ మూవీస్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
నిండు కుటుంబం 1973, జూన్ 22న విడుదలైన తెలుగు కుటుంబకథాచిత్రం.
సాంకేతికవర్గం
[మార్చు]- నిర్మాత:అమరా రామసుబ్బారావు
- దర్శకత్వం:పి.సాంబశివరావు
- కథ: ఆర్.కె.ధర్మరాజ్
- మాటలు: ఆదుర్తి నరసింహమూర్తి
- పాటలు: దాశరథి, ఆత్రేయ, గోపి
- సంగీతం: సాలూరు రాజేశ్వరరావు
- నేపథ్యగానం: ఘంటసాల, పి.సుశీల, రామకృష్ణ, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, శ్రీహరిరావు, రమోలా
- కళ: రాజేంద్రకుమార్
- కూర్పు:అంకిరెడ్డి
- ఛాయాగ్రహణం: హెచ్.అప్పారావు
- నృత్యం: హీరాలాల్, శ్రీను
- స్టంట్: సత్తిబాబు
నటీనటులు
[మార్చు]- కృష్ణ
- జమున
- అంజలీదేవి
- జగ్గయ్య
- విజయలలిత
- నాగభూషణం
- నిర్మలమ్మ
- అల్లు రామలింగయ్య
- సంధ్యారాణి
- కనకదుర్గ
- సాక్షి రంగారావు
- కె.కె.శర్మ
- చలపతిరావు
- కోళ్ళ సత్యం
- సత్యం
- మనోహర్
- సుబ్రహ్మణ్య చౌదరి
- అప్పారావు
- కుమార్
- సుబ్బారావు
- సూరపనేని పెరుమాళ్ళు
- వడ్లమాని విశ్వనాథం
- మాస్టర్ సురేంద్ర
- బేబీ మున్నీ
- బేబీ సరళ
- మాస్టర్ విస్సు
- మాస్టర్ శేషగిరిరావు
పాటలు
[మార్చు]- ఒకరిది నేరం ఒకరికి భారం జీవిత నావకు లేదా తీరం - ఘంటసాల - రచన: దాశరథి
- నవనవలాడే నవతరం ఉరకలు వేసే యువతరం - రామకృష్ణ, పి.సుశీల, రమోలా బృందం - రచన:దాశరథి
- తళతళ తళతళ మెరుపే మెరిసింది జలజల జలజల జల్లే కురిసింది - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: ఆత్రేయ
- అవలీలగ శ్రీరాముడు శివధనస్సును విరిచినంత - పి.సుశీల - రచన: దాశరథి
- ఎవరు కారణము ఈ లోకమిలా అల్లకల్లోలమగుటకు - పి.సుశీల, శ్రీహరిరావు బృందం - రచన:ఆత్రేయ
- ఈవేళ పాడేటి పాటా నేడూ రేపూ వినిపించు నీవున్న చోటా - పి.సుశీల - రచన:గోపి
వనరులు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)