పంజాబీ ముస్లింలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంజాబీ ముస్లింలు
پنجابی مسلمان
Total population
దాదాపు 9 కోట్లు.
ముఖ్యమైన జనాభా కలిగిన ప్రాంతాలు
పాకిస్తాన్ పాకిస్తాన్: 92,531,483 (2011)[1][2][3][4]
 United Kingdom500,000[5]
 సౌదీ అరేబియా500,000+ (2013)
 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్300,000+
 India500,000
 యు.ఎస్.ఏ[6]263,699
కెనడా Canada100,310[7]
 ఇటలీ100,000+
 కువైట్80,000+
 ఒమన్55,000+
 గ్రీస్55,000+
 ఫ్రాన్స్54,000
 Germany43,668+
 ఖతార్42,000+
 స్పెయిన్37,000+
 బహ్రెయిన్35,500+
 చైనా43,000+[8]
 నార్వే29,134+
 డెన్మార్క్18,152+
 ఆస్ట్రేలియా31,277+
 దక్షిణ కొరియా25,000+[9]
 నెదర్లాండ్స్19,408+
 హాంగ్‌కాంగ్13,000+[10]
 జపాన్10,000+
 Sweden5000+
 మలేషియా1000+
 పెరూ100+
భాషలు
పంజాబీ, Urdu
మతం
ఇస్లాం 100% (మెజారిటీ సున్నీ, 20%తో షియా)

పంజాబీ ముస్లింలు (పంజాబీ: پنجابی مسلمان (షాముఖీ) ) అన్నది తూర్పు పాకిస్తాన్, వాయువ్య భారతదేశం ప్రదేశాల్లో విస్తరించిన పంజాబ్ ప్రాంతానికి చెందిన భాషాపరమైన, భౌగోళికమైన, మతపరమైన జన సమూహం. పంజాబీ జాతిలో అత్యంత పెద్ద సముదాయమైన[4] పంజాబీ ముస్లింలు ఇస్లాంను అనుసరిస్తూ, పంజాబీ భాష మాట్లాడుతారు. 90 కోట్లకు పైగా జనాభాతో, [4] పాకిస్తాన్ లో అతి ఎక్కువ జనాభా కలిగిన జాతిగానూ, ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద సంఖ్యాధిక్య ముస్లిం జాతిగానూ నిలుస్తోంది.[11] పంజాబీ ముస్లింలలో ఎక్కువమంది ఇస్లాంలో సున్నీ శాఖకు చెందినవారు. వీరిలో మైనారిటీలుగా షియాలు, పంజాబ్ లోనే ప్రారంభమైన అహ్మదియ్యా వంటి శాఖల వారు ఉన్నారు.

పంజాబీ ముస్లింల మాతృభూమి ప్రధానంగా పాకిస్తానీ ప్రావిన్సు అయిన పంజాబ్ లో నెలకొన్నాయి. ఉత్తర అమెరికా, యునైటెడ్ కింగ్ డమ్ లలో చెప్పుకోదగ్గ సముదాయాలు, మధ్య ప్రాచ్యంలో పెద్ద స్థాయిలో విదేశీ జనాభాగా వీరికి ప్రపంచవ్యాప్త డయాస్పోరా ఉంది.

పంజాబ్ అంటే ఐదు జలాలు అని యధాతథ అర్థం వస్తుంది (పంజ్-ఐదు, ఆబ్-జలాలు). ఈ ప్రాంతంలో ప్రవహించే ఐదు నదుల వల్ల ఈ ప్రాంతానికి పంజాబ్ అన్న పేరు వచ్చింది. పంజాబ్ ను భారతదేశానికి, పాకిస్తాన్ కీ ధాన్యగారాంగా పేర్కొంటూ వుంటారు.[12][13]

పంజాబ్ ప్రాంతంలోని వివిధ తెగలు, కులాలు, మతాలకు చెందిన నివాసులను విస్తృతమైన సాధారణపదం పంజాబీ అన్నది వాడడం 18వ శతాబ్ది ప్రారంభం నుంచి మొదలైంది. దీనికి ముందు పంజాబ్ ప్రాంతంలో భాషాపరమైన, చారిత్రికమైన, జాతిపరమైన సామాన్య లక్షణాలు, సాధారణ చరిత్ర పంచుకునే ఉన్నా ప్రజల్లో పంజాబీ అన్న జాతిపర, సాంస్కృతక గుర్తింపు ఉండేది కాదు.[14][15][16]

మూలాలు

[మార్చు]
  1. Punjab & Islamabad Capital Territory
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-07-01. Retrieved 2016-07-18.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-05-24. Retrieved 2016-07-18.
  4. 4.0 4.1 4.2 Ghandi, Rajmohan (2013). Punjab: A History from Aurangzeb to Mountbatten. New Delhi, India, Urbana, Illinois: Aleph Book Company. p. 1. ISBN 978-93-83064-41-0.
  5. Nadia Mushtaq Abbasi. "The Pakistani Diaspora in Europe and Its Impact on Democracy Building in Pakistan" (PDF). International Institute for Democracy and Electoral Assistance. p. 5. Archived from the original (PDF) on 16 ఏప్రిల్ 2016. Retrieved 2 November 2010.
  6. http://islamabad.usembassy.gov/pr-10061601.html Archived 2014-11-29 at the Wayback Machine US Embassy Report
  7. "Ethnic Origin (264), Single and Multiple Ethnic Origin Responses (3), Generation Status (4), Age Groups (10) and Sex (3) for the Population in Private Households of Canada, Provinces, Territories, Census Metropolitan Areas and Census Agglomerations, 2011 National Household Survey".
  8. http://www.index.go.kr/egams/stts/jsp/potal/stts/PO_STTS_IdxMain.jsp?idx_cd=2756
  9. http://kosis.kr/statisticsList/statisticsList_01List.jsp?vwcd=MT_ZTITLE&parentId=A
  10. http://www.immigration.go.kr/HP/COM/bbs_003/ListShowData.do?strNbodCd=noti0096&strWrtNo=124&strAnsNo=A&strOrgGbnCd=104000&strRtnURL=IMM_6050&strAllOrgYn=N&strThisPage=1&strFilePath=imm
  11. Ghandi, Rajmohan (2013). Punjab: A History from Aurangzeb to Mountbatten. New Delhi, India, Urbana, Illinois: Aleph Book Company. p. 2. ISBN 978-93-83064-41-0.
  12. "Punjab, bread basket of India, hungers for change". Reuters. January 30, 2012. Archived from the original on 2015-06-26. Retrieved 2016-07-18.
  13. "Columbia Water Center Released New Whitepaper: "Restoring Groundwater in Punjab, India's Breadbasket" – Columbia Water Center". Water.columbia.edu. 2012-03-07. Archived from the original on 2019-12-22. Retrieved 2013-07-12.
  14. Malhotra, Anshu; Mir, Farina (2012). Punjab reconsidered : history, culture, and practice. New Delhi: Oxford University Press. ISBN 9780198078012. Archived from the original on 2016-03-07. Retrieved 2016-07-18.
  15. Ayers, Alyssa (2008). "Language, the Nation, and Symbolic Capital: The Case of Punjab" (PDF). Journal of Asian Studies. 67 (3): 917–46. doi:10.1017/s0021911808001204.
  16. Thandi (1996). Singh P, Shinder S (eds.). Globalisation and the region : explorations in Punjabi identity. Coventry, United Kingdom: Association for Punjab Studies (UK). ISBN 1874699054.