చిలుక: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Wikipedia python library
పంక్తి 34: పంక్తి 34:
'''చిలుక''' లేదా '''చిలక''' ([[ఆంగ్లం]] Parrot) ఒక రంగుల [[పక్షి]]. ఇది అందముగా ఉండుట వలన చాలామంది దీనిని పెంపుడు జంతువుగా పెంచుకొంటుంటారు.

[[దస్త్రం:Parrot on the tree one.JPG|thumb|right|ఇది ఒక జాతి చిలుక]]

సుమారు 350 [[జాతులు|జాతుల]] చిలుకలు 85 [[ప్రజాతులు]]లో ఉన్నాయి. ఇవి సిట్టసిఫార్మిస్ (Psittasiformes) క్రమానికి చెందినవి. ఇవి ఉష్ణ మరియు సమశీతోష్ణ మండలాలలో నివసిస్తాయి. వీటిని సిట్టసైనెస్ (psittacines) అని కూడా పిలుస్తారు.<ref>{{cite web

|title=Psittacine
|title=Psittacine
|work=American Heritage Dictionary of the English Language, Fourth Edition

|publisher=Houghton Mifflin Company
|publisher=Houghton Mifflin Company
|year=2000
|year=2000
|url=http://www.bartleby.com/61/21/P0632100.html

|accessdate=2007-09-09 }}</ref><!--
|accessdate=2007-09-09 }}</ref><!--
--><ref>{{cite web
--><ref>{{cite web
|title=Psittacine
|title=Psittacine
|work=Merriam-Webster Online Dictionary
|work=Merriam-Webster Online Dictionary
|publisher=Merriam-Webster, Inc
|publisher=Merriam-Webster, Inc
|url=http://www.merriam-webster.com/
|url=http://www.merriam-webster.com/
|accessdate=2007-09-09 }}</ref> వీటిని సామాన్యంగా రెండు కుటుంబాలుగా వర్గీకరిస్తారు: నిజమైన చిలుకలు (true parrots) మరియు కాక్కటూ (cockatoos). ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించినా కూడా [[ఆస్ట్రేలియా]] మరియు [[దక్షిణ అమెరికా]] ఖండాలలో ఎక్కువ రకాలు కనిపిస్తాయి.

చిలకలకు బలమైన వంకీ తిరిగిన ముక్కు, బలమైన కాళ్ళు ఉంటాయి. ఎక్కువ చిలుకలు పచ్చరంగులో ఉంటాయి; అయితే కొన్ని పంచరంగుల చిలుకలు కూడా ఉంటాయి. చిలుకలు పరిమాణంలో 3.2 అంగుళాల నుండి 1.0 మీటరు పొడవు మధ్యలో ఉంటాయి.

ఇవి ఎక్కువగా గింజలు, పండ్లు, మొగ్గలు మరియు చిన్న మొక్కల్ని తింటాయి. కొన్ని జాతులు పురుగుల్ని మరియు చిన్న జంతువుల్ని తింటాయి. సుమారు అన్ని చిలకలు చెట్టు తొర్రలలో గూళ్ళు కట్టుకుంటాయి.

చిలుకలు చాలా తెలివైన పక్షులు. ఇవి మనుషుల గొంతును పోల్చి అదేవిధంగా తిరిగి మాట్లాడతాయి. అయితే పెంపుడు జంతువుల వ్యాపారం, వేట, పోటీ మొదలైన కారణాల మూలంగా ఇవి తొందరగా అంతరించిపోతున్నాయి.

== భారతదేశములో చిలుక ==
== భారతదేశములో చిలుక ==
పంక్తి 62: పంక్తి 62:

== వర్గీకరణ ==
== వర్గీకరణ ==
ఈ క్రింది వర్గీకణలో అనేక ఉపప్రజాతులు గుర్తించబడినాయి.సూక్ష్మ తులనతో చూసినప్పుడు ఆ ఉపప్రజాతులు కూడ జాతులుగానే కనిపిస్తాయి కాని ఆ వర్గీకరణ ఇంకా పూర్తికాలేదు.

[[దస్త్రం:Rainbow Lorikeet (Trichoglossus haematodus) -on fence.jpg|thumb|right|[[Rainbow Lorikeet]]<br />(''T. h. moluccanus'') perching on a garden fence in Australia]]

[[దస్త్రం:ParrotSkelLyd.jpg|thumb|Skeleton of a parrot]]

'''ప్రజాతి [[స్ట్రిగోపిడాయె]]''': [[న్యూజీలాండ్]] చిలుకలు.

:* జాతి '''నెస్టోరిని''': రెండు జాతులు కలిగిన ఒక తెగ,

పంక్తి 79: పంక్తి 79:
'''ప్రజాతి సిట్టాసిడాయె''': నిజమైన చిలుకలు

* ఉపప్రజాతి '''అరినాయె''': నిజ ఉష్ణమండల చిలుకలు, సుమారు 30 వర్గాలలో 160 జాతులు ఉన్నాయి. రండు వేర్వేరు రకాలకి చెందినవై ఉంటాయి.:<ref name="deKloet" /><ref name="Miyaki98">{{cite journal |last=Miyaki |first=Y. |last2=Matioli |first2=R. |last3=Burke |first3=T. |last4=Wajntal |first4=A. |title=Parrot evolution and paleogeographical events: Mitochondrial DNA evidence |journal=Molecular Biology and Evolution |volume=15 |issue=5 |pages=544–551 |year=1998 |url=http://mbe.oxfordjournals.org/cgi/reprint/15/5/544.pdf |format=PDF}}</ref>

* ఉపప్రజాతి [[లోరీస్ మరియు లొరికీట్స్|లోరినాయె]]: న్యూ గినియాలో ముఖ్యంగా ఉంటూ ఆస్ట్రేలియా,ఇండొనేషియా మరియు ఇతర దక్షిణ పసిఫిక్ మహాసముద్ర దీవులకు వ్యాపించిన,షుమారు 12 వర్గాలకు చెందిన 50 జాతుల లోరీలు,లోరికీట్లు ఉన్నాయి.

* ఉపప్రజాతి [[మైక్రొప్సిట్టినాయె]]:ఒకే వర్గానికి చెందిన 6 జాతుల పిగ్మీ చిలకలు ఉన్నాయి.

* ఉపప్రజాతి [[ప్సిట్టినాయె]]
* ఉపప్రజాతి [[ప్సిట్టినాయె]]
** తెగ [[సైక్లోప్సిట్టాసిని]]: న్యూ గినియా,దగ్గరలో ఉన్న 3 వర్గాలకి చెందిన ఫిగ్ చిలకలు.

** తెగ [[పోలిటేలిని]]: పూర్వం వెడల్పు తోకలు కలిగిన చిలుకలతో కలుపబడిన,ఆస్ట్రేలియా మరియు [[వెల్లసియా]] కు చెమ్దిన 3 వర్గాలు.

** తెగ [[ప్సిట్ట్రిచాదిని]]: ఒకే జాతి, [[పెస్క్వెట్ చిలక]].

** తెగ [[ప్సిట్టాసిని]]: ఆఫ్రికా ఉష్ణ మండల చిలుకలు,ఒక 3 వర్గాలకి చెఆందిన 12 జాతులు

** తెగ [[ప్సిట్టాకులిని]]: పాలియో ఉష్ణమండలానికి చెందిన ప్సిట్టాకులైన్ చిలుకలు,ఇండియా నుండి ఆస్ట్రేలియా వరకు విస్తరించిఉన్న దగ్గరగా 12 వర్గాలకి చెందిన 70 జాతులు.

* ఉపప్రజాతి[[ప్లాటిసెర్ సినాయె]]: ఒక్ డజను వర్గాలకి చెందిన 30 జాతులు,ముఖ్యంగా వెడల్పుతోక చిలుకలు.

** తెగ [[మెలోప్సిట్టాసిని]]: ఒక వర్గానికి చెందిన ఒక జాతి[[బడ్జరిగార్]].

** తెగ [[నియోఫెమిని]]: రెండు వర్గాల చిన్న చిలుకలు.

** తెగ [[పెజోపోరిని]]: రెందు విభిన్నమైన జాతులు కల ఒకే వర్గము

** తెగ [[ప్లాటిసెర్సిని]]: [[రోసెల్లా]]లు మరియు వాటి సంబంధం కలిగిన,8 వర్గాలకి చెందిన 20 జాతులు;

=== ఇతర సూచీలు ===
=== ఇతర సూచీలు ===
* [[చిలుకల సూచీ|అన్ని చిలుకల సూచీ]] పేర్ల ఆధారంగా విభజించ గలవి 350 జాతులు.

** [[కొకాటూ#కకాతుయిడాయె ప్రజాతి|కకాటుయిడాయె జాతుల సూచీ]] , 7 వర్గాలలో ఉన్న 21 జాతులు

** [[చిలుకల ప్రజాతి సూచీ|నిజమైన చిలుకల సూచీ]] ప్సిట్టాసిడాయె వర్గంలోని 330 జాతులు.

** [[స్ట్రిగోపిడాయె సూచీ]]
** [[స్ట్రిగోపిడాయె సూచీ]]
* [[మకావ్ ల సూచీ]]
* [[మకావ్ ల సూచీ]]

13:32, 5 జూన్ 2014 నాటి కూర్పు

చిలుక
Yellow-crowned Amazon
Amazona ochrecephala ochrecephala
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
సిట్టసిఫార్మిస్

Systematics

(but see below)

Family Cacatuidae (cockatoos)
Family Psittacidae (true parrots)

(paraphyletic)

చిలుక లేదా చిలక (ఆంగ్లం Parrot) ఒక రంగుల పక్షి. ఇది అందముగా ఉండుట వలన చాలామంది దీనిని పెంపుడు జంతువుగా పెంచుకొంటుంటారు.

ఇది ఒక జాతి చిలుక

సుమారు 350 జాతుల చిలుకలు 85 ప్రజాతులులో ఉన్నాయి. ఇవి సిట్టసిఫార్మిస్ (Psittasiformes) క్రమానికి చెందినవి. ఇవి ఉష్ణ మరియు సమశీతోష్ణ మండలాలలో నివసిస్తాయి. వీటిని సిట్టసైనెస్ (psittacines) అని కూడా పిలుస్తారు.[1][2] వీటిని సామాన్యంగా రెండు కుటుంబాలుగా వర్గీకరిస్తారు: నిజమైన చిలుకలు (true parrots) మరియు కాక్కటూ (cockatoos). ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించినా కూడా ఆస్ట్రేలియా మరియు దక్షిణ అమెరికా ఖండాలలో ఎక్కువ రకాలు కనిపిస్తాయి.

చిలకలకు బలమైన వంకీ తిరిగిన ముక్కు, బలమైన కాళ్ళు ఉంటాయి. ఎక్కువ చిలుకలు పచ్చరంగులో ఉంటాయి; అయితే కొన్ని పంచరంగుల చిలుకలు కూడా ఉంటాయి. చిలుకలు పరిమాణంలో 3.2 అంగుళాల నుండి 1.0 మీటరు పొడవు మధ్యలో ఉంటాయి.

ఇవి ఎక్కువగా గింజలు, పండ్లు, మొగ్గలు మరియు చిన్న మొక్కల్ని తింటాయి. కొన్ని జాతులు పురుగుల్ని మరియు చిన్న జంతువుల్ని తింటాయి. సుమారు అన్ని చిలకలు చెట్టు తొర్రలలో గూళ్ళు కట్టుకుంటాయి.

చిలుకలు చాలా తెలివైన పక్షులు. ఇవి మనుషుల గొంతును పోల్చి అదేవిధంగా తిరిగి మాట్లాడతాయి. అయితే పెంపుడు జంతువుల వ్యాపారం, వేట, పోటీ మొదలైన కారణాల మూలంగా ఇవి తొందరగా అంతరించిపోతున్నాయి.

భారతదేశములో చిలుక

కప్పాడ్ సముద్రతీరంలో చిలక జ్యోతిష్యుడు

భారతదేశములో చిలుకను పెంపుడు పక్షిగానే కాక, భగవదంశగా కొలుస్తారు. రాముని ప్రతిరూపంగా ఎక్కువగా కొలవడం చూడవచ్చు. జ్యోతిష్యంలో చిలుక ప్రధాన పాత్ర పోషిస్తుంది. భారతదేశము నందే కాక మరికొన్ని దేశాలలో సైతం జ్యోతిష్యంలో చిలుకను ఉపయోగించుట కలదు. భారతదేశమునందు పల్లెపల్లెలో ఎక్కడైనా చిలుకజోస్యం వారు చిలుకలతో కనిపిస్తారు.

భాషా విశేషాలు

తెలుగు భాషలో చిలుక పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[3] చిలక లేదా చిలుక నామవాచకంగా A parrot అని అర్ధం. ఉదా: ముద్దుల చిలక my darling! my pet! చిలక పలుకులు Sweet accents. తెల్ల చిలక a cockatoo. పంచరంగు చిలక the maccaw. మైనాచిలక the maina. పుట్టల చిలక or అడివి చిలక the Sirkeer Cuckoo. Jerdon. రామచిలక. The Rose-ringed Paroquet, Palaeornis torquatus. ఆకుచిలక లేదా వడ్లచిలక a moth. గడ్డిచిలక, సీతాకోకచిలక a butterfly. చిలుకల కొలికి a bright-eyed girl or woman. చక్కని స్త్రీ. చిలకకూర or చిలక తోటకూర n. A kind of pot-herb, Amarantus fasciatus. చిలక, చిలకట or చిలుకడ n. A saddle buckle: a ring at the end of the rope used as a girth of the bullock saddle through which the other end is passed to fasten the saddle. కొలికిముడి. చిలకడతాడు n. A girth. ఎద్దు మీది కందళము, గంత బిగించే తాడు. చిలకకొయ్య or చిలుకకొయ్య n. A wooden pin fixed in the wall, on which articles are suspended. చిలగడ (చిలుక+గడ.) n. The cord that fastens a dagger, to prevent its falling out of the sheath. చిలకతాళము n. A padlock. చిలకతాళి or చిలుకతాళి n. A gold buckle in the form of a pair of parrots. చిలుకదుదుడి n. The name of a certain tree. చిలకపచ్చ n. Bright green, parrot green. చిలకమొక్క or చిలకముక్కు n. A plant called crotolaria. శుకాననము, శుకనాస. The purple red and white scentless flower called Balsam. చిలకరౌతు n. Lit: He whose steed is the parrot: an epithet of మన్మథుడు the god of love. చిలుక కోణము n. A "T bandage," or clout.

వర్గీకరణ

ఈ క్రింది వర్గీకణలో అనేక ఉపప్రజాతులు గుర్తించబడినాయి.సూక్ష్మ తులనతో చూసినప్పుడు ఆ ఉపప్రజాతులు కూడ జాతులుగానే కనిపిస్తాయి కాని ఆ వర్గీకరణ ఇంకా పూర్తికాలేదు.

Rainbow Lorikeet
(T. h. moluccanus) perching on a garden fence in Australia
Skeleton of a parrot

ప్రజాతి స్ట్రిగోపిడాయె: న్యూజీలాండ్ చిలుకలు.

  • జాతి నెస్టోరిని: రెండు జాతులు కలిగిన ఒక తెగ,

కియ మరియు కా కా న్యూజీలాండ్ దేశానికి చెందినవి.

  • తెగ స్ట్రిగోపిని : న్యూజీలాండ్ దేశానికి చెందిన అంతరించిపోవటానికి దగ్గరగా ఉన్న కకాపో

ప్రజాతి కకాటుయిడాయె: కొకాటూస్

  • ఉపప్రజాతి మైక్రోగ్లోస్సినాయె
  • ఉపప్రజాతి కాలిప్టోర్హించినాయె: ముదురురంగు కొకాటూస్
  • ఉపప్రజాతి కకాటుయినాయె: తెల్లని కొకాటూస్

ప్రజాతి సిట్టాసిడాయె: నిజమైన చిలుకలు

  • ఉపప్రజాతి అరినాయె: నిజ ఉష్ణమండల చిలుకలు, సుమారు 30 వర్గాలలో 160 జాతులు ఉన్నాయి. రండు వేర్వేరు రకాలకి చెందినవై ఉంటాయి.:[4][5]
  • ఉపప్రజాతి లోరినాయె: న్యూ గినియాలో ముఖ్యంగా ఉంటూ ఆస్ట్రేలియా,ఇండొనేషియా మరియు ఇతర దక్షిణ పసిఫిక్ మహాసముద్ర దీవులకు వ్యాపించిన,షుమారు 12 వర్గాలకు చెందిన 50 జాతుల లోరీలు,లోరికీట్లు ఉన్నాయి.

ఇతర సూచీలు

మూలాలు

  1. "Psittacine". American Heritage Dictionary of the English Language, Fourth Edition. Houghton Mifflin Company. 2000. Retrieved 2007-09-09.
  2. "Psittacine". Merriam-Webster Online Dictionary. Merriam-Webster, Inc. Retrieved 2007-09-09.
  3. బ్రౌన్ నిఘంటువు ప్రకారం చిలుక పదప్రయోగాలు.
  4. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; deKloet అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  5. Miyaki, Y.; Matioli, R.; Burke, T.; Wajntal, A. (1998). "Parrot evolution and paleogeographical events: Mitochondrial DNA evidence" (PDF). Molecular Biology and Evolution. 15 (5): 544–551.
"https://te.wikipedia.org/w/index.php?title=చిలుక&oldid=1181286" నుండి వెలికితీశారు