"శతానంద మహర్షి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
'''శతానంద మహర్షి''' [[గౌతమ మహర్షి]], [[అహల్య]]కి జన్మించిన నలుగురు పుత్రులలో జేష్టుడు.
==జననము==
గౌతమ మహర్షి కొన్ని వేల సంవత్సరాలు దాంపత్య బ్రహ్మచర్యమును గడిపిన పిమ్మట అహల్యను ఆదరించి వలసిన కోరిక కోరుమనెను. ఆమె స్త్రీసహజమగు మాతృత్వాన్ని కాంక్షించింది. గౌతముడానందించి యోగబలమున నవయువకుడై అహల్యాకాంత నిండు యౌవనమునకు పండువెన్నెలయై సర్వలోకములందలి మనోహర కేళీవనముల నూరుచోట్ల నూరువిధములగు రత్యానందము నామెను అనుభవింపజేసి ఆమె కోరికను తీర్చెను. ఫలితముగా ఆమె గర్భము ధరించి నవమాసములు మోసి పుత్రరత్నమును పొందెను. అహల్యాగౌతముల శాతవిధానందఫల మగుటచేత అతనికి [[గౌతముడు]] "శతానందుడు" అని సార్ధక నామకరణము చేసెను.
 
==జీవిత విశేషాలు==
1,92,766

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1822128" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ