ఆర్థ్రోపోడా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎వర్గీకరణ: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: దృడమై → దృఢమై, , → , using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 42: పంక్తి 42:
}}
}}


'''ఆర్థ్రోపోడా''' ([[లాటిన్]] Arthropoda) [[జంతువు|జంతు]]రాజ్యంలో అతిపెద్ద వర్గం. దీనిలో 80 % జంతుజాతులు ఉంటాయి. ఇవి త్రిస్తరిత, ద్విపార్శ్వ సౌష్ఠవం, సమఖండ విన్యాసం గల ప్రోటోస్టోమియా జీవులు. ఇవి విశ్వవ్యాప్తంగా నేల, మంచినీరు, సముద్రాలు గాలిలో విస్తరించాయి. ఆర్థ్రోపోడాలకు [[కీళ్ళు]] గల పాదాలు ఉంటాయి. బాహ్య అస్థిపంజరపు ఫలకాలు, స్క్లెరైట్ లు, ప్రోటీన్, కైటిన్ పొరలతో ఏర్పడ్డాయి. [[రొయ్యలు]], [[కీటకాలు]], [[శతపాదులు]], [[సహస్రపాదులు]], [[తేళ్ళు]], [[సాలెపురుగులు]] మొదలైనవి ఈ వర్గంలో ఉంటాయి.
'''ఆర్థ్రోపోడా''' ([[లాటిన్]] Arthropoda) [[జంతువు|జంతు]]రాజ్యంలో అతిపెద్ద వర్గం. దీనిలో 80 % జంతుజాతులు ఉంటాయి. ఇవి త్రిస్తరిత, ద్విపార్శ్వ సౌష్ఠవం, సమఖండ విన్యాసం గల ప్రోటోస్టోమియా [[జీవులు]]. ఇవి విశ్వవ్యాప్తంగా నేల, మంచినీరు, సముద్రాలు గాలిలో విస్తరించాయి. ఆర్థ్రోపోడాలకు [[కీళ్ళు]] గల పాదాలు ఉంటాయి. బాహ్య అస్థిపంజరపు ఫలకాలు, స్క్లెరైట్ లు, ప్రోటీన్, కైటిన్ పొరలతో ఏర్పడ్డాయి. [[రొయ్యలు]], [[కీటకాలు]], [[శతపాదులు]], [[సహస్రపాదులు]], [[తేళ్ళు]], [[సాలెపురుగులు]] మొదలైనవి ఈ వర్గంలో ఉంటాయి.


== సాధారణ లక్షణాలు ==
== సాధారణ లక్షణాలు ==
* శరీరం ఖండీభవనం కలిగి ఉండి, తల, వక్షం, ఉదరం లేదా తల, మొండెంగా విభేదనం ఉంటుంది. ఈ జీవులలో శిరఃప్రాధాన్యం కోసం తలలో ఎక్కువ ఖండితాలు కలవడం, నాడీ నియంత్రణ జ్ఞాన గోచరత్వం శిరస్సు భాగంలో కేంద్రీకృతమవడం జరిగింది.
* శరీరం ఖండీభవనం కలిగి ఉండి, [[తల]], వక్షం, [[ఉదరము|ఉదరం]] లేదా తల, మొండెంగా విభేదనం ఉంటుంది. ఈ జీవులలో శిరఃప్రాధాన్యం కోసం [[తల]]<nowiki/>లో ఎక్కువ ఖండితాలు కలవడం, నాడీ నియంత్రణ జ్ఞాన గోచరత్వం [[శిరస్సు]] భాగంలో కేంద్రీకృతమవడం జరిగింది.
* కీళ్ళు గల ఉపాంగాలుంటాయి.
* కీళ్ళు గల ఉపాంగాలుంటాయి.
* శరీరం పైన కైటిన్తో ఏర్పడిన బాహ్యాస్థిపంజరపు తొడుగు ఉంటుంది. నిర్ణీత కాలంలో బాహ్యాస్థిపంజరాన్ని రాల్చడం వల్ల జీవి పెరుగుదలకు అవకాశం కలుగుతుంది. ఈ విధానాన్ని కుబుస విసర్జన లేదా బాహ్యకవచ నిర్మోచనం అంటారు. బాహ్యాస్థిపంజరం రక్షణకు దేహం నుంచి నీరు నష్టపోకుండా ఉండటానికి సహాయపడుతుంది.
* శరీరం పైన కైటిన్తో ఏర్పడిన బాహ్యాస్థిపంజరపు తొడుగు ఉంటుంది. నిర్ణీత కాలంలో బాహ్యాస్థిపంజరాన్ని రాల్చడం వల్ల జీవి పెరుగుదలకు అవకాశం కలుగుతుంది. ఈ విధానాన్ని కుబుస విసర్జన లేదా బాహ్యకవచ నిర్మోచనం అంటారు. బాహ్యాస్థిపంజరం [[రక్షణ]]<nowiki/>కు దేహం నుంచి నీరు నష్టపోకుండా ఉండటానికి సహాయపడుతుంది.
* రేఖీత కండరాలు (మొదటిసారిగా) ఉంటాయి.
* రేఖీత కండరాలు (మొదటిసారిగా) ఉంటాయి.
* వివృత రక్తప్రసరణ వ్యవస్థ ఉంటుంది. రక్తం (హీమోలింఫ్) కోటరాల ద్వారా కణజాలాల మీదుగా తిరిగి హృదయాన్ని చేరుతుంది. హృదయం పృష్టభాగంలో ఉంటుంది; క్రస్టేషియా, ఎరాక్నిడాలలో హీమోలింఫ్ లో మీమోసయనిన్ అనే రాగి మిళితమైన శ్వాస వర్ణక పదార్థం ఉంటుంది.
* వివృత రక్తప్రసరణ వ్యవస్థ ఉంటుంది. [[రక్తం]] (హీమోలింఫ్) కోటరాల ద్వారా కణజాలాల మీదుగా తిరిగి హృదయాన్ని చేరుతుంది. హృదయం పృష్టభాగంలో ఉంటుంది; క్రస్టేషియా, ఎరాక్నిడాలలో హీమోలింఫ్ లో మీమోసయనిన్ అనే రాగి మిళితమైన శ్వాస వర్ణక పదార్థం ఉంటుంది.
* వివిధ ఆర్థ్రోపోడా సమూహాలలో మొప్పలు, శ్వాస నాళాలు, పుస్తకార ఊపిరితిత్తులు, పుస్తకాకార మొప్పలు మొదలయిన వాటితో శ్వాసక్రియ జరుగుతుంది.
* వివిధ ఆర్థ్రోపోడా సమూహాలలో మొప్పలు, శ్వాస నాళాలు, పుస్తకార ఊపిరితిత్తులు, పుస్తకాకార మొప్పలు మొదలయిన వాటితో శ్వాసక్రియ జరుగుతుంది.
* వివిధ సమూహాలలో హరిత గ్రంథులు, మాల్ఫీజియన్ నాళికలు కోక్సల్ గ్రంథులు మొదలయినవి విసర్జక అవయవాలు.
* వివిధ సమూహాలలో హరిత గ్రంథులు, మాల్ఫీజియన్ నాళికలు కోక్సల్ గ్రంథులు మొదలయినవి విసర్జక అవయవాలు.
పంక్తి 61: పంక్తి 61:
2.పూర్వీక ఆర్ర్ధోపాదడ్ లన్ని సముద్రజీవులు.
2.పూర్వీక ఆర్ర్ధోపాదడ్ లన్ని సముద్రజీవులు.
3. శరీరచుట్టూ దృఢమైన కైటిన్ కవచముంటుంది.
3. శరీరచుట్టూ దృఢమైన కైటిన్ కవచముంటుంది.
4. శరీరంలో మూడు భాగాలు తల, ఉదరం, పైజీడియం స్ఫుటంగా కనిపిస్తాయి.
4. [[శరీరం]]<nowiki/>లో మూడు భాగాలు తల, ఉదరం, పైజీడియం స్ఫుటంగా కనిపిస్తాయి.
5.తలకు స్పరశృంగం, ఒక జత నేత్రాలు, నాలుగు జతల ఉపాంగాలు ఉండేవి.
5.తలకు స్పరశృంగం, ఒక జత నేత్రాలు, [[నాలుగు]] జతల ఉపాంగాలు ఉండేవి.
ఉదాహరణ : ట్రైలోబైట్.
ఉదాహరణ : ట్రైలోబైట్.
* ఉపవర్గం II: కెలీసిరేటా
* ఉపవర్గం II: కెలీసిరేటా

01:04, 7 జూలై 2017 నాటి కూర్పు

ఆర్థ్రోపోడా
కాల విస్తరణ: కాంబ్రియన్ or earlier - Recent
Mexican redknee tarantula
Brachypelma smithi
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Superphylum:
Phylum:
ఆర్థ్రోపోడా

Latreille, 1829
Subphyla and Classes

ఆర్థ్రోపోడా (లాటిన్ Arthropoda) జంతురాజ్యంలో అతిపెద్ద వర్గం. దీనిలో 80 % జంతుజాతులు ఉంటాయి. ఇవి త్రిస్తరిత, ద్విపార్శ్వ సౌష్ఠవం, సమఖండ విన్యాసం గల ప్రోటోస్టోమియా జీవులు. ఇవి విశ్వవ్యాప్తంగా నేల, మంచినీరు, సముద్రాలు గాలిలో విస్తరించాయి. ఆర్థ్రోపోడాలకు కీళ్ళు గల పాదాలు ఉంటాయి. బాహ్య అస్థిపంజరపు ఫలకాలు, స్క్లెరైట్ లు, ప్రోటీన్, కైటిన్ పొరలతో ఏర్పడ్డాయి. రొయ్యలు, కీటకాలు, శతపాదులు, సహస్రపాదులు, తేళ్ళు, సాలెపురుగులు మొదలైనవి ఈ వర్గంలో ఉంటాయి.

సాధారణ లక్షణాలు

  • శరీరం ఖండీభవనం కలిగి ఉండి, తల, వక్షం, ఉదరం లేదా తల, మొండెంగా విభేదనం ఉంటుంది. ఈ జీవులలో శిరఃప్రాధాన్యం కోసం తలలో ఎక్కువ ఖండితాలు కలవడం, నాడీ నియంత్రణ జ్ఞాన గోచరత్వం శిరస్సు భాగంలో కేంద్రీకృతమవడం జరిగింది.
  • కీళ్ళు గల ఉపాంగాలుంటాయి.
  • శరీరం పైన కైటిన్తో ఏర్పడిన బాహ్యాస్థిపంజరపు తొడుగు ఉంటుంది. నిర్ణీత కాలంలో బాహ్యాస్థిపంజరాన్ని రాల్చడం వల్ల జీవి పెరుగుదలకు అవకాశం కలుగుతుంది. ఈ విధానాన్ని కుబుస విసర్జన లేదా బాహ్యకవచ నిర్మోచనం అంటారు. బాహ్యాస్థిపంజరం రక్షణకు దేహం నుంచి నీరు నష్టపోకుండా ఉండటానికి సహాయపడుతుంది.
  • రేఖీత కండరాలు (మొదటిసారిగా) ఉంటాయి.
  • వివృత రక్తప్రసరణ వ్యవస్థ ఉంటుంది. రక్తం (హీమోలింఫ్) కోటరాల ద్వారా కణజాలాల మీదుగా తిరిగి హృదయాన్ని చేరుతుంది. హృదయం పృష్టభాగంలో ఉంటుంది; క్రస్టేషియా, ఎరాక్నిడాలలో హీమోలింఫ్ లో మీమోసయనిన్ అనే రాగి మిళితమైన శ్వాస వర్ణక పదార్థం ఉంటుంది.
  • వివిధ ఆర్థ్రోపోడా సమూహాలలో మొప్పలు, శ్వాస నాళాలు, పుస్తకార ఊపిరితిత్తులు, పుస్తకాకార మొప్పలు మొదలయిన వాటితో శ్వాసక్రియ జరుగుతుంది.
  • వివిధ సమూహాలలో హరిత గ్రంథులు, మాల్ఫీజియన్ నాళికలు కోక్సల్ గ్రంథులు మొదలయినవి విసర్జక అవయవాలు.
  • నాడీ వ్యవస్థలో నాడీవలయం, ద్వంద్వ ఉదర నాడీ దండం ఉంటాయి.
  • సంయుక్త నేత్రాలు, సరళ నేత్రాలు, స్పర్శకాలు సంతులన కోశం మొదలైన జ్ఞానాంగాలు ఉంటాయి.
  • ఇవి ఏకలింగ జీవులు; అంతఃఫలదీకరణ జరుగుతుంది; అభివృద్ధి సాధారణంగా పరోక్షంగా జరుగుతుంది. జీవితచరిత్రలో ఒకటి లేదా ఎక్కువ డింభక దశలు ఉంటాయి. రూపవిక్రియ జరుగుతుంది.

వర్గీకరణ

  • ఉపవర్గం I: ట్రైలోబైటా

1. ఇవి ఒకప్పుడు జీవించిన ఆర్ర్ధోపోడ్ లు. 2.పూర్వీక ఆర్ర్ధోపాదడ్ లన్ని సముద్రజీవులు. 3. శరీరచుట్టూ దృఢమైన కైటిన్ కవచముంటుంది. 4. శరీరంలో మూడు భాగాలు తల, ఉదరం, పైజీడియం స్ఫుటంగా కనిపిస్తాయి. 5.తలకు స్పరశృంగం, ఒక జత నేత్రాలు, నాలుగు జతల ఉపాంగాలు ఉండేవి.

ఉదాహరణ : ట్రైలోబైట్.