"వాడుకరి:Pranayraj1985" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
</div>
 
::నా పేరు ప్రణయ్‌రాజ్ వంగరి. నాది [[యాదాద్రి జిల్లా]], [[మోత్కూర్]] మండలం [[ముశిపట్ల]] గ్రామం. నా విద్యాభ్యాసం మోత్కూర్ మరియూ [[భువనగిరి]] లో జరిగింది. [[హైదరాబాద్]] లోని '''[[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం]]'''లో '''[[తెలుగులో ప్రపంచ నాటక సాహిత్య అనువాదాలు - ఒక పరిశీలన]]''' అనే అంశంపై ఎం.ఫిల్ (థియేటర్ ఆర్ట్స్) చేస్తున్నాను. ప్రస్తుతం [[హైదరాబాదు విశ్వవిద్యాలయము]] వారి [[థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు)]] లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను.
[[File:Telugu Wikipedian Pranayraj.jpg|thumb|250px|నా వ్యక్తిగత చిత్రపటము]]
::నా రీసెర్చ్ లో భాగంగా తెలుగు నాటకరంగం గురించిన వివరాలను తెలుసుకోవలసివుంటుంది. అంతకుముందే ఇంగ్లీష్ వికీపీడియాతో పరిచయం ఉండడంవల్ల తెలుగు వికీపీడియాలో వెతకడం జరిగింది. కాని అనుకున్న సమాచారం లభించలేదు. అన్ని భాషల వికీపీడియల్లో కంటే తెలుగు వికీపీడియాలో తక్కువ సమాచారం ఉందని అర్థం అయ్యింది. ఎలాగైనా తెలుగు వికీపీడియాలో పూర్తి సమాచారం ఉండేలా కృషి చేయాలనిపించింది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2464783" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ