"కుటుంబము" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
2 bytes removed ,  1 సంవత్సరం క్రితం
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
==ఉమ్మడి కుటుంబాలు అవసరమే(నా)==
నాటి పరిస్థితులతో నేటి పరిస్థితులను పోల్చుకుంటే ఉమ్మడి కుటుం బాలలో ఉన్న అనుబంధాలు, ప్రేమానురాగాలు, ఆత్మీయత, ఆప్యాయత...ఇవేవీ నేటి కుటుంబా లలో మనకు కనిపించవు. ఇరుకు గదుల మధ్య మనసులు కూడా ఇరుకు చేసుకొని జీవించడం తప్ప ఆత్మీయానురాగాలకు చోటెక్కడా కనిపించదు. ఇటువం టి తరుణంలోనే విచ్ఛిన్నమవుతున్న కుటుం బాలకుటుంబాల మధ్య తిరిగి సఖ్యత పెంపొందించాలనే దృఢ సంకల్పంతో [[ఐక్య రాజ్యసమితిఐక్యరాజ్యసమితి]] వరల్డ్‌ ఫ్యామిలీడేను నిర్వహిస్తోంది.
 
కుటుంబ విషయంలో కుటుంబ నైతిక, [[సామాజిక శాస్త్రం|సామాజిక]] సూత్రాలు రూపొందించి కుటుంబ సమైక్యత, సంఘటితం గురించి ప్రజలందరికీ అవగాహన కలిగించడం, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సుస్థిర కుటుం బాలకు దోహదం చేయడం, నైపుణ్యాన్నీ, అనుభవాలను, సామా జిక విలువలను పరస్పరం పంచుకుంటూ కుటుంబ సమస్యల విష యంలో సరైన సమాచారాన్ని, సహకారన్ని అందిం చడం, కుటుం బాలలో నెలకొన్న విభేదాలను తొల గించి ఆయా కుటుంబాలలో సుఖశాంతులు నెల కొల్పడం వంటి లక్ష్యాలతో ఈ రోజును జరుపుకుంటున్నాము.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2657354" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ