"సత్యహరిశ్చంద్రీయము" కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
దివిసీమ అవనిగడ్డ కు చెందిన శ్రీ పుప్పాల వీరంజనేయులు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా 5000 పై చిలుకు ప్రదర్సనలతో జూనియర్ డి.వీ. గా వాసికెక్కి యున్నారు. వారి నాటక ప్రదర్సనలు yutube నందు గలవు. కావున వీక్షిమ్పగలరు.
Pranayraj1985 (చర్చ | రచనలు) చి (నాటక రచయితకు లింకు ఇచ్చాను) |
(దివిసీమ అవనిగడ్డ కు చెందిన శ్రీ పుప్పాల వీరంజనేయులు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా 5000 పై చిలుకు ప్రదర్సనలతో జూనియర్ డి.వీ. గా వాసికెక్కి యున్నారు. వారి నాటక ప్రదర్సనలు yutube నందు గలవు. కావున వీక్షిమ్పగలరు.) |
||
హరిశ్చంద్రుడు పాత్ర చాలా మంది నటులు పోషించాలని ఉవ్వీళ్లూరుతూ ఉంటారు. కనీసం కాటిసన్నివేశానైనా ఏక పాత్రగా అభియిస్తారు. హరిశ్చంద్ర పాత్రకు [[డి.వి.సుబ్బారావు]] పెట్టింది పేరు. విశ్వామిత్రునిగా [[ఆచంట వెంకటరత్నం నాయుడు]] పేరెన్నిక గన్నారు. [[పీసపాటి నరసింహమూర్తి]], [[షణ్ముఖి ఆంజనేయ రాజు]] నక్షత్రక పాత్రపోషణకు జననీరాజానాలందుకున్నారు. చంద్రమతి పాత్రలో [[రేబాల|రేబాల రమణ]], [[బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి]] ప్రఖ్యాతి గాంచేరు.
హరిశ్చంద్ర పాత్రధారణలో [[మల్లాది సూర్యనారాయణ]],బందరు [[డి.వి. సుబ్బారావు]], [[కె.వెంకటేశ్వర రావు]], [[బండారు రామారావు]], [[చీమకుర్తి నాగేశ్వర రావు]], [[బండారు రవి కుమార్|బండారు రవి కుమార్, పుప్పాల వీరంజనేయులు నాయుడు]](దివిసీమ రత్నం) వంటి వారు పేరెన్నిక గన్నారు. ఇకచంద్రమతి పాత్రకు [[గూడూరు సావిత్రి]], విజయ రాజు, జయనిర్మల ; నక్షత్రక పాత్రకు యడ్ల గోపాలరావు వన్నె తెచ్చారు.
==తెలుగు సినిమాలు==
|