"వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/నవంబరు 27" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
చి
ట్యాగు: 2017 source edit
[[File:Suresh Raina grace the 'Salaam Sachin' conclave.jpg|right|80px|]]
* [[1888]] : [[లోక్‌సభ]] మొదటి అధ్యక్షుడు [[జి.వి.మావలాంకర్]] జననం (మ. 1956).
* [[1907]] : ప్రఖ్యాతి గాంచిన హిందీకవి, అమితాబ్ బచ్చన్ తండ్రి అయిన [[హరి వంశ రాయ్ బచ్చన్]] జననం.(మ.2003)
* [[1935]] : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు [[ప్రకాష్ భండారి]] జననం.
* [[1940]] : ప్రపంచ ప్రసిద్ద యుద్ద వీరుడు [[బ్రూస్ లీ]] జననం (మ.1973).
* [[1953]] : హిందీ ప్రముఖ హిందీసినిమా సంగీత దర్శకుడు [[బప్పీలహరి]] జననం.
* [[1974]] : ప్రముఖ కవి, పత్రికా సంపాదకుడు [[శీరిపి ఆంజనేయులు]] మరణం. (జ.1861).
* [[1986]] : భారత్ కు చెందినభారత క్రికెట్ క్రీడాకారుడు [[సురేష్ రైనా]] జననం.(చిత్రంలో)
* [[2008]] : భారతదేశ ఎనిమిదవ ప్రధానమంత్రి [[విశ్వనాధ్ ప్రతాప్ సింగ్]] మరణం.(జ.1931)
<noinclude>[[వర్గం:చరిత్రలో ఈ రోజు]]</noinclude>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2776749" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ