"బంకుపల్లె మల్లయ్యశాస్త్రి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
clean up, replaced: గ్రామము → గ్రామం (2)
చి (AWB తో "మరియు" ల తొలగింపు)
చి (clean up, replaced: గ్రామము → గ్రామం (2))
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
[[దస్త్రం:Bankupalli.png|right]]
'''[[బంకుపల్లె మల్లయ్యశాస్త్రి]]''' ప్రముఖ పండితుడు. [[సంఘసంస్కర్త]]. [[రచయిత]].
==జననం==
ఇతడు [[1876]]వ సంవత్సరం [[ఏప్రిల్ 29]]వ తేదీకి సరియైన [[ధాత]] నామ సంవత్సరం [[వైశాఖ శుద్ధ పంచమి]] నాడు [[పునర్వసు]]నక్షత్రము, తులాలగ్నములో [[గంజాం]] జిల్లా [[సింగుపురం (శ్రీకాకుళం మండలం)|సింగుపురం]] గ్రామంలో తన [[మాతామహుడు|మాతామహు]]<nowiki/>ని ఇంటిలో జన్మించాడు<ref>[http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=19798 కావ్యతీర్థ, పురాణవాచస్పతి బంకుపల్లె మల్లయ్యగారు - పట్నాల అన్నయ్యశాస్త్రి - భారతి మాసపత్రిక- సంపుటి 13, సంచిక 5 - 1936, మే - పేజీలు 561- 567]</ref>. ఇతని స్వగ్రామముస్వగ్రామం [[శ్రీకాకుళం జిల్లా]], [[నరసన్నపేట]] మండలానికి చెందిన [[ఉర్లాం]] గ్రామముగ్రామం. ఇతని తల్లిదండ్రులు సూరమ్మ, గంగన్న. ఇతనిది కృష్ణ యజుశ్శాఖ, ఆపస్తంబ సూత్రుడు, భారద్వాజ గోత్రుడు.
 
==బాల్యం, విద్యాభ్యాసం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2902932" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ