ఆ ఒక్కడు: కూర్పుల మధ్య తేడాలు
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1 |
||
పంక్తి 21: | పంక్తి 21: | ||
== కథా నేపథ్యం == |
== కథా నేపథ్యం == |
||
శ్రీకృష్ణ (సురేష్ గోపి) గుర్తింపుపొందిన క్రిమినల్ లాయర్. బుజ్జి (అజయ్) శ్రీకిష్ణ దగ్గర పని చేస్తుంటాడు. డా. పవిత్ర (మధురిమ) సైకియాట్రిస్ట్ గా ఒక మెంటల్ హాస్పిటల్ లో పనిచేస్తుంటుంది. పవిత్రకు తన బావతో గొడవ పడుతుంది. కొద్దిరోజుల తరువాత అతను అనుమానాస్పద పరిస్థితులలో మరణిస్తాడు. అలా పవిత్రకు పరిచయం ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరిగా చనిపోతుంటారు. దాంతో అందరికి పవిత్రపై అనుమానం కలుగుతుంది. ఆ హత్యలు ఎవరు చేసారన్నది మిగతా కథ.<ref name="Aa Okkadu review">{{cite web |last1=Idlebrain |first1=Movie Review |title=Aa Okkadu review |url=http://www.idlebrain.com/movie/archive/mr-aaokkadu.html |website=www.idlebrain.com |accessdate=29 May 2020 |date=5 June 2009}}</ref><ref name="'Aa Okkadu' Review: Not Upto Expectations">{{cite web |last1=Great Andhra |first1=Movie Review |title='Aa Okkadu' Review: Not Upto Expectations |url=https://www.greatandhra.com/movies/reviews/aa-okkadu-review-not-upto-expectations-14047 |website=greatandhra.com |publisher=Venkat Arikatla |accessdate=29 May 2020 |language=en |date=5 June 2009}}</ref> |
శ్రీకృష్ణ (సురేష్ గోపి) గుర్తింపుపొందిన క్రిమినల్ లాయర్. బుజ్జి (అజయ్) శ్రీకిష్ణ దగ్గర పని చేస్తుంటాడు. డా. పవిత్ర (మధురిమ) సైకియాట్రిస్ట్ గా ఒక మెంటల్ హాస్పిటల్ లో పనిచేస్తుంటుంది. పవిత్రకు తన బావతో గొడవ పడుతుంది. కొద్దిరోజుల తరువాత అతను అనుమానాస్పద పరిస్థితులలో మరణిస్తాడు. అలా పవిత్రకు పరిచయం ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరిగా చనిపోతుంటారు. దాంతో అందరికి పవిత్రపై అనుమానం కలుగుతుంది. ఆ హత్యలు ఎవరు చేసారన్నది మిగతా కథ.<ref name="Aa Okkadu review">{{cite web |last1=Idlebrain |first1=Movie Review |title=Aa Okkadu review |url=http://www.idlebrain.com/movie/archive/mr-aaokkadu.html |website=www.idlebrain.com |accessdate=29 May 2020 |date=5 June 2009 |archive-url=https://web.archive.org/web/20191212020742/http://idlebrain.com/movie/archive/mr-aaokkadu.html |archive-date=12 డిసెంబర్ 2019 |url-status=dead }}</ref><ref name="'Aa Okkadu' Review: Not Upto Expectations">{{cite web |last1=Great Andhra |first1=Movie Review |title='Aa Okkadu' Review: Not Upto Expectations |url=https://www.greatandhra.com/movies/reviews/aa-okkadu-review-not-upto-expectations-14047 |website=greatandhra.com |publisher=Venkat Arikatla |accessdate=29 May 2020 |language=en |date=5 June 2009 }}{{Dead link|date=జూలై 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> |
||
== నటవర్గం == |
== నటవర్గం == |
20:19, 5 జూలై 2020 నాటి కూర్పు
ఆ ఒక్కడు | |
---|---|
దర్శకత్వం | ఎన్.ఎస్. మూర్తి (దక్షిణ్ శ్రీనివాస్) |
రచన | ఎన్.ఎస్. మూర్తి, సురేంద్ర కృష్ణ(మాటలు) |
నిర్మాత | గణేష్ ఇందుకూరి |
తారాగణం | అజయ్ మధురిమ సురేష్ గోపి సాయి సృజన్ పెల్లూరి |
ఛాయాగ్రహణం | కమలాకర్ |
కూర్పు | ఎం.ఆర్. వర్మ |
సంగీతం | మణిశర్మ |
నిర్మాణ సంస్థ | టాలీ2హాలీ ఫిల్మ్స్ |
విడుదల తేదీ | 5 జూన్ 2009 |
సినిమా నిడివి | 154 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఆ ఒక్కడు 2009, జూన్ 5న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] ఎన్.ఎస్. మూర్తి (దక్షిణ్ శ్రీనివాస్) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అజయ్, మధురిమ, సురేష్ గోపి, సాయి సృజన్ పెల్లూరి తదితరులు నటించగా, మణిశర్మ సంగీతం అందించాడు.[2]
కథా నేపథ్యం
శ్రీకృష్ణ (సురేష్ గోపి) గుర్తింపుపొందిన క్రిమినల్ లాయర్. బుజ్జి (అజయ్) శ్రీకిష్ణ దగ్గర పని చేస్తుంటాడు. డా. పవిత్ర (మధురిమ) సైకియాట్రిస్ట్ గా ఒక మెంటల్ హాస్పిటల్ లో పనిచేస్తుంటుంది. పవిత్రకు తన బావతో గొడవ పడుతుంది. కొద్దిరోజుల తరువాత అతను అనుమానాస్పద పరిస్థితులలో మరణిస్తాడు. అలా పవిత్రకు పరిచయం ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరిగా చనిపోతుంటారు. దాంతో అందరికి పవిత్రపై అనుమానం కలుగుతుంది. ఆ హత్యలు ఎవరు చేసారన్నది మిగతా కథ.[3][4]
నటవర్గం
- అజయ్ (బుజ్జి)
- మధురిమ (డా. పవిత్ర)
- సురేష్ గోపి (శ్రీకృష్ణ)
- నాజర్ (పోలీస్ ఆఫీసర్)
- సాయి సృజన్ పెల్లూరి (సూరి)
- విజయచందర్ (జడ్జి)
- సునీల్
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- ఎం. ఎస్. నారాయణ
- రఘుబాబు
- అనుపమ కుమార్
- జెన్నీ
- మాస్టర్ భరత్
- అవినాష్
- ప్రభు
- శ్రీహర్ష
సాంకేతికవర్గం
- రచన, దర్శకత్వం: ఎన్.ఎస్. మూర్తి (దక్షిణ్ శ్రీనివాస్)
- నిర్మాత: గణేష్ ఇందుకూరి
- మాటలు: సురేంద్ర కృష్ణ
- సంగీతం: మణిశర్మ
- ఛాయాగ్రహణం: కమలాకర్
- కూర్పు: ఎం.ఆర్. వర్మ
- పాటలు: వేదవ్యాస రంగభట్టర్, భాస్కరభట్ల రవికుమార్, అనంత శ్రీరాం, సాహితీ
- నిర్మాణ సంస్థ: టాలీ2హాలీ ఫిల్మ్స్
పాటలు
ఈ చిత్రంలోని పాటలు 2009, మే 8న హైదరాబాదులోని నోవాటెల్ హోటల్లో విడుదలయ్యాయి. ఈ కార్యక్రమంలో సినీ నటులు రవితేజ, సుబ్బరాజు, సినీ దర్శకులు ఎస్.ఎస్. రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, మదన్, సినీ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, సినీ నిర్మాతలు డి.సురేష్ బాబు, రామ్ ప్రసాద్ తదితరులు, చిత్ర బృందం పాల్గొన్నారు.[5]
ఆ ఒక్కడు | |
---|---|
పాటలు by | |
Released | 2009 |
Genre | పాటలు |
Length | 21:24 |
Label | లహరి మ్యూజిక్ |
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "రాధ మనసా (రచన: వేదవ్యాస రంగభట్టర్)" | వేదవ్యాస రంగభట్టర్ | డా. నారాయణ్ | 4:39 |
2. | "మూతిమీదికి (రచన: భాస్కరభట్ల రవికుమార్)" | భాస్కరభట్ల రవికుమార్ | సుచరిత | 4:32 |
3. | "ఊరుకో మనసా (రచన: అనంత శ్రీరాం)" | అనంత శ్రీరాం | విజయ్ యేసుదాస్ | 4:06 |
4. | "అదేదోలే (రచన: భాస్కరభట్ల రవికుమార్)" | భాస్కరభట్ల రవికుమార్ | రంజిత్, జ్యోత్న | 3:57 |
5. | "పడలేమురా (రచన: సాహితీ)" | సాహితీ | రంజిత్, రాహుల్ | 4:28 |
Total length: | 21:24 |
మూలాలు
- ↑ Indiaglitz.com ‘Aa Okkadu’ announces release date at IndiaGlitz, 19 May 2009
- ↑ Idlebrain.com Aa Okkadu music launch at Idlebrain.com, 8 May 2009
- ↑ Idlebrain, Movie Review (5 June 2009). "Aa Okkadu review". www.idlebrain.com. Archived from the original on 12 డిసెంబర్ 2019. Retrieved 29 May 2020.
{{cite web}}
: Check date values in:|archive-date=
(help) - ↑ Great Andhra, Movie Review (5 June 2009). "'Aa Okkadu' Review: Not Upto Expectations". greatandhra.com (in ఇంగ్లీష్). Venkat Arikatla. Retrieved 29 May 2020.[permanent dead link]
- ↑ Idlebrain, Functions (8 May 2009). "Aa Okkadu music launch - Telugu cinema - Ajay & Madhurima". www.idlebrain.com. Retrieved 29 May 2020.
ఇతర లంకెలు
- ఆ ఒక్కడు సినిమాలో ఏడు పాత్రల వివరాలు - వన్ ఇండియా, 6 మే 2009.
- పాటల రివ్యూ - తెలుగు సినిమా, 30 మే 2009
- ఆ ఒక్కడు - కథా, రివ్యూ
- ఆ ఒక్కడులో అజయ్, మధురిమ
- నట, సాంకేతికవర్గ వివరాలు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఆ ఒక్కడు
- All articles with dead external links
- క్లుప్త వివరణ ఉన్న articles
- Album articles with non-standard infoboxes
- Album articles lacking alt text for covers
- 2009 తెలుగు సినిమాలు
- మణిశర్మ సంగీతం అందించిన సినిమాలు
- తెలుగు ప్రేమకథ చిత్రాలు
- నాజర్ నటించిన చిత్రాలు
- విజయ్ చందర్ నటించిన చిత్రాలు
- సునీల్ నటించిన చిత్రాలు
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం నటించిన చిత్రాలు
- ఎమ్మెస్ నారాయణ నటించిన చిత్రాలు