65,259
దిద్దుబాట్లు
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి (AWB తో "మరియు" ల తొలగింపు) |
Arjunaraocbot (చర్చ | రచనలు) చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675) |
||
తన జన్మ, బాల్యాల గురించి బాబా ఎప్పుడూ స్పష్టంగా చెప్పలేదు. అవి అనవసరమని అనేవాడు. ఎందుకంటే ఎక్కడ పుట్టాడో, పేరు ఏమిటో తెలిస్తే ప్రతి మనిషి ముందు వారి కుల గోత్రాలు చూస్తారు, వారిది ఈ మతం అని మనసులో నాటేసుకొంటారు, బహుశా బాబా అందుకే తన పేరు, పుట్టిన ప్రదేశం ప్రస్తావన చేయలేదు. ఒకమారు తన ప్రియానుయాయుడైన [[మహాల్సాపతి]]తో తాను పత్రి గ్రామంలో ఒక [[బ్రాహ్మణం|బ్రాహ్మణ]] కుటుంబంలో పుట్టి ఒక ఫకీర్ సంరక్షణలో పెరిగినట్లు చెప్పాడని కథనం ఉంది.<ref>{{cite book | last = Rigopoulos | first = Antonio | title = The Life and Teachings of Sai Baba of Shirdi | publisher = [[State University of New York Press|SUNY]] | date= 1993 | pages = pp. 8 | isbn = 0791412687}}</ref>. మరొకమారు ఫకీరు భార్య తనను సేలుకు చెందిన వెంకోసా అనే గురువుకు అప్పగించినట్లు, తాను వెంకోసా వద్ద పన్నెండేళ్ళు శిష్యరికం చేసినట్లు చెప్పాడట.<ref>{{cite book | last = Narasimhaswami | first = B.V. | title = Sri Sai Baba's Charters & Sayings | publisher = All-India Sai Samaj, Madras | date= 1986 | pages = pp. 62}}</ref> ఈ రెండు కథనాల వలన బాబా పూర్వ జీవితం గురించి వివిధ అభిప్రాయాలు ఉన్నాయి.<ref name="hoiberg">{{cite web | last = Hoiberg | first = Dale | authorlink = Dale Hoiberg | coauthors = I. Ramchandani | title = Students' Britannica India | work = | publisher = Popular Prakashan | date = [[2000]] | url = http://books.google.com/books?id=ISFBJarYX7YC&pg=PA324&ots=1vYEoNWtwv&dq=%22Sai+Baba+of+Shirdi%22&sig=i_gEG0qxDKxFR7AuWhsXxbjITBg&output=html | format = | doi = | accessdate = 2007-12-01 }}</ref>
తన సుమారు పదహారు సంవత్సరాల ప్రాయంలో బాబా [[మహారాష్ట్ర]]
ఆ యువకుడు ఒక [[వేప]] చెట్టు క్రింద ధ్యానంలో రాత్రింబవళ్ళు కూర్చుని ఉండేవాడు. అతనిని చూచి గ్రామస్థులు ఆశ్చర్యపడ్డారు.<ref>{{cite book | last = Rigopoulos | first = Antonio | title = The Life and Teachings of Sai Baba of Shirdi | publisher = [[State University of New York Press|SUNY]] | date= 1993 | pages = pp. 46 | isbn = 0791412687}}</ref>. [[మహాల్సాపతి]], అప్పా జోగలే, కాశీనాధ వంటి ధార్మిక చింతనాపరులైన గ్రామస్థులు బాబాను తరచు దర్శించసాగారు. సాయిబాబా పిచ్చివాడని మరి కొందరు రాళ్ళు కూడా రువ్వేవారు.<ref>{{cite book | last = Parthasarathy | first = Rangaswami | title = God Who Walked On Earth: The Life and Times of Shirdi Sai Baba | publisher = [[Sterling Publishing]] | date= 1997 | pages = pp. 15 | isbn = 81-207-1809-7}}</ref>. మళ్ళీ కొంతకాలం కనుపించకుండా పోయిన సమయంలో అతనెక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు. అప్పుడు అతను చాలా మంది సాధువులను, ఫకీరులను కలిశారని, [[1857]]లో [[ఝాన్సీ లక్ష్మీబాయి]] అధ్వర్యంలో జరిగిన [[ప్రధమ భారత స్వాతంత్ర్య సంగ్రామం]]లో సైనికుడిగా పాల్గొని ఉండవచ్చుననీ, కొంతకాలం నేత పనిచేశాడనీ కొన్ని సూచనల వలన తెలుస్తున్నాయి. కానీ అవి అంచనాలు మాత్రమే.నిజానిక వీటికిి ఎటువంటి ఆధారాలు లేవు.
షిరిడీ ప్రాంతంలో సాము గరిడీలు, కుస్తీలు ప్రసిద్ధం. సాయి వేషధారణ కుస్తీ పహిల్వాన్‌లలాగా ఉండేది. ఒకసారి 'మొహిదీన్ తంబోలీ' అనే వానితో [[మల్ల యుద్ధం|కుస్తీ]] పట్టి ఓడిపోయిన తరువాత బాబాలో చాలా మార్పు వచ్చింది. సూఫీ ఫకీరులలాగా మోకాళ్ళవరకు ఉండే 'కఫనీ', తలకు టోపీలాగా చుట్టిన గుడ్డ ధరించడం మొదలుపెట్టారు.<ref>{{cite book | last = Warren | first = Marianne | title = Unravelling the Enigma: Shirdi Sai Baba in the Light of Sufism | publisher = [[Sterling Publishing|Sterling Publishers]] | date= 1997 | pages = 104 | isbn = 81-207-2147-0}}</ref> ఇలా [[ముస్లిం]] ఫకీరులా ఉండే బాబాకు స్థానిక హిందువులనుండి కొద్దిపాటి ప్రతిఘటన కూడా ఎదురయ్యింది.<ref>{{cite book | last = Rigopoulos | first = Antonio | title = The Life and Teachings of Sai Baba of Shirdi | publisher = [[State University of New York Press|SUNY]] | date= 1993 | pages = 51-52 | isbn = 0791412687}}</ref>
1918లో తన సమాధి వరకు సాయిబాబా షిరిడీలోనే ఉన్నారు. ఒక పాత [[మసీదు]]
1910 తరువాత సాయిబాబా పేరు దేశమంతటా తెలిసింది. దేవుడని గుర్తించిన భక్తులు పెక్కురు బాబా దర్శనానికి రాసాగారు.<ref>Ruhela ''Sri Shirdi Sai Baba - The Universal Master'' p. 65-72</ref> [[అక్టోబరు 15]], [[1918]] మధ్యాహ్నం 2.30కి బాబా తన భక్తుడైన బయ్యాజీ అప్పాకోతే పాటిల్ వడిలో మహా సమాధి చెందారు. ఆయన దేహం బూటి వాడలో ఖననం చేయబడింది. అక్కడే 'సమాధి మందిరం' నిర్మించబడింది.<ref>Dabholkar/Gunaji ''Shri Sai Satcharita''/''Shri Sai Satcharitra'' chapters 42, 43, 44 [http://www.saibaba.org/satcharitra/sai42.html] [http://www.saibaba.org/satcharitra/sai43_44.html]</ref>
|