అష్టలక్ష్మి వైభవం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) ట్యాగు: 2017 source edit |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →సాంకేతిక వర్గం: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు |
||
పంక్తి 48: | పంక్తి 48: | ||
* దుస్తులు: పి.వెంకట్రావు |
* దుస్తులు: పి.వెంకట్రావు |
||
* కూర్పు:ఎస్.పి.ఎస్.వీరప్ప, వి.విజయ్ |
* కూర్పు:ఎస్.పి.ఎస్.వీరప్ప, వి.విజయ్ |
||
* |
* ఛాయాగ్రహణం:ఎస్.వి.శ్రీకాంత్ |
||
* సంగీతం: కె.వి.మహదేవన్, సహాయకుడు: పుహళేంది |
* సంగీతం: కె.వి.మహదేవన్, సహాయకుడు: పుహళేంది |
||
* నిర్మాణత: పి.భరధ్వాజ్ |
* నిర్మాణత: పి.భరధ్వాజ్ |
||
* నిర్మాత: వల్లభనేని లక్ష్మీదాస్ |
* నిర్మాత: వల్లభనేని లక్ష్మీదాస్ |
||
* |
* చిత్రానువాదం , దర్శకత్వం: సి.ఎస్.రావు |
||
== మూలాలు == |
== మూలాలు == |
07:59, 4 సెప్టెంబరు 2020 నాటి కూర్పు
అష్టలక్ష్మి వైభవం (1985 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సి.ఎస్.రావు |
---|---|
తారాగణం | కె.ఆర్.విజయ, రాధ , రంగనాథ్, మాధవి |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | శ్రీదత్త సచ్చిదానంద ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
అష్టలక్ష్మి వైభవం 1985 లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ దత్త సచ్చిదానంద ఫిల్మ్స్ పతాకంపై వల్లభనేని లక్ష్మీదాస్ నిర్మించిన ఈ సినిమాకు సి.ఎస్.రావు దర్శకత్వం వహించాడు. కె.ఆర్.విజయ, రాధ, రంగనాథ్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్ని అందించాడు.
తారాగణం
- కె.ఆర్.విజయ
- మాధవి
- రాధ
- నళిని
- ప్రభ
- సుమలత
- రాజ్యలక్ష్మి
- జయలలిత
- పండరీబాయి
- కుముదిని
- మహిజ
- సౌమిని
- జయశ్రీ
- రంగనాథ్
- మురళీకృష్ణ (నూతన పరిచయం)
- ప్రభాకరరెడ్డి
- సుత్తివేలు
- చంద్రమోహన్
- కోట శ్రీనివాసరావు
- నర్రా వెంకటేశ్వరరావు
- నాగరాజు
- విజయమనోజ్
- సాక్షి రంగారావు
- మాడా
- వంకాయల
సాంకేతిక వర్గం
- కథ, గీతాలు: గణపతి సచ్చిదానంద స్వామీజీ
- మాటలు:సుదర్శన భట్టాచార్య
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరాం, పి.సుశీల
- స్టిల్స్: సి.హెచ్.శ్యామప్రసాద్
- రూపకల్పన: ఎ.సుబ్బారావు, పి.మోహనరావు
- నృత్యాలు:రాజు
- దుస్తులు: పి.వెంకట్రావు
- కూర్పు:ఎస్.పి.ఎస్.వీరప్ప, వి.విజయ్
- ఛాయాగ్రహణం:ఎస్.వి.శ్రీకాంత్
- సంగీతం: కె.వి.మహదేవన్, సహాయకుడు: పుహళేంది
- నిర్మాణత: పి.భరధ్వాజ్
- నిర్మాత: వల్లభనేని లక్ష్మీదాస్
- చిత్రానువాదం , దర్శకత్వం: సి.ఎస్.రావు
మూలాలు
బాహ్య లంకెలు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అష్టలక్ష్మి వైభవం
- "ASHTALAKSHMI VAIBHAVAM | TELUGU FULL MOVIE | RANGANATH | K.R. VIJAYA | MADHAVI | V9 VIDEOS - YouTube". www.youtube.com. Retrieved 2020-08-13.