పశ్చిం సింగ్‌భుం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
స.పె సవరణ
చి (→‎భౌగోళికం: AWB తో మూస మార్పు)
(స.పె సవరణ)
{{India Districts
|Name = పశ్చిమ సింగ్‌భుం
|Name = West Singhbhum
|Local = पश्चिमी सिंहभूम जिला
|State = జార్ఖండ్
|Division = [[Kolhan division]]కొల్హన్
|HQ = Chaibasaచైబాసా
|Map = West Singhbhum in Jharkhand (India).svg
|Area = 5351
|Rain = 1422
|Population = 115,50101,619
|Urban =
|Year = 2011
|SexRatio = 1001
|Tehsils =
|LokSabha = సింగ్‌భుం
|LokSabha = [[Singhbhum (Lok Sabha constituency)|Singhbhum]] (shared with Seraikela Kharsawan district)
|Assembly = 5
|Highways =
|Website = http://chaibasa.nic.in/
}}
" పశ్చింపశ్చిమ సింగ్‌భుం " (పశ్చిమి సింగ్‌ భుం) [[జార్ఖండ్]] 24 జిల్లాలలో ఒకటి.ఈజిల్లా [[1990]]లో సింగ్‌భుం జిల్లాను విభజించి రెండు జిల్లాలుగా రూపొందించబడ్డాయి.
జిల్లాకేంద్రంగా చైబాసా పట్టణం ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో [[కుంతి జిల్లా]], తూర్పు సరిహద్దులో [[సెరైకెల ఖెర్సవన్ జిల్లా]], దక్షిణ సరిహద్దులో [[ఒరిస్సా]] రాష్ట్రానికి చెందిన [[కెందుజహర్ జిల్లా]], [[మయూర్బని జిల్లా]], [[సుందర్ఘర్ జిల్లా]], పశ్చిమ సరిహద్దులో [[సిండెగ జిల్లా]], [[ఒరిస్సా]] రాష్ట్రానికి చెందిన [[సుందర్ఘర్ జిల్లా]] ఉన్నాయి.
== చరిత్ర ==
పశ్చింపశ్చిమ సింగ్‌భుం [[జార్ఖండ్]] రాష్ట్రంలో పురాతన జిల్లాగా ఉంది. [[1837]]లో బ్రిటిష్ ప్రభుత్వం కొలాహన్‌ను స్వాధీనం చేసుకున్న తరువాత చైబాసా పట్టణం రాజధానిగా సింగ్‌ భుం జిల్లాను రూపొందించారు. తరువాతి కాలంలో సింగ్‌భుం జిల్లా నుండి తూర్పు సింగ్‌భుం, పశ్చిమ సింగ్‌భుం, సెరైకెలా ఖర్సవన్ జిల్లాలు రూపొందించబడ్డాయి.
 
[[1990]]లో సిన్‌భుం జిల్లాను విభింజించిన తరువాత పశ్చిమ సిన్‌భుం జిల్లా ఉనికి 9 మండలాలతో ఆరంభం అయింది. జెంషెడ్పూర్ రాజధానిగా తూర్పు భూభాగం 23 మండలాలతో తూర్పు సింగ్‌భుం జిల్లాను రూపొందించారు. [[2001]]లో పశ్చం సింగ్‌భుం జిల్లాను విభజించి 8 మండలాలతో సెరైకెలా ఖర్సవన్ జిల్లాను రూపొందించారు. ప్రస్తుతం పశ్చింపశ్చిమ సింగ్‌భుం జిల్లాలో 15 మండలాలు మాత్రమే ఉన్నాయి.
 
== పేరువెనుక చరిత్ర ==
పశ్చింపశ్చిమ సింగ్ భుంసింగ్‌భుం జిల్లా పేరుగురించిన విభిన్నమైన కథనాలు ప్రచారంలో ఉన్నాయి. సింగ్ భుం అంటే సింఘ్ ప్రజల భూమి అని అర్ధం. సెరైకెలా రాజ్యానికి చెందిన సింగ్ డియో కుటుంబం స్థాపించిన భూమి కనుక ఇది సింగ్‌భుం అయిందని ఒక కథనం వివరిస్తుంది. మరొక కథనం ఆధారంగా ఇక్కడ నివసించిన ఆదివాసి సర్నా ప్రజల ప్రధాన దైవం " సింగ్ గొంగ " అనేపేరు ఈప్రాంతానికి వచ్చిందని వివరిస్తుంది. వేరొక కథనం ఈప్రాంతంలో సింహాలకు నివాసంగా ఉన్నది కనుక ఇది సింగ్ భుం (సింహాలభూమి) అని పిలవబడిందని వివరిస్తుంది.పశ్చింపశ్చిమ సింగ్‌భుం జిల్లా ప్రస్తుతం రెడ్ కార్పెట్‌లో భాగం..<ref>{{cite web|url=http://intellibriefs.blogspot.com/2009/12/naxal-menace-83-districts-under.html |title=83 districts under the Security Related Expenditure Scheme |publisher=IntelliBriefs |date= 2009-12-11 |accessdate=2011-09-17}}</ref>
 
== భౌగోళికం ==
పశ్చింపశ్చిమ సింఘ్‌భుంసింగ్‌భుం జిల్లా సరికొత్తగా రూపొందించబడిన జార్ఖండ్ రాష్ట్ర దక్షణ సరిహద్దులో ఉంది. ఇది రాష్ట్రంలో అతిపెద్ద జిల్లాగా గుర్తించబడుతుంది. జిల్లా 21-97 నుండి 23-60 డిగ్రీల ఉత్తర అక్షాంశాలు, 85-00 నుండి 86-90 డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య ఉంది. జిల్లా సరాసరిగా సముద్రమట్టానికి 244 మీ. ఎత్తున ఉంది. జిల్లా వైశాల్యం 5351.41చ.కి.మీ ఉంది.
 
జిల్లాలో కొండలు, ఎత్తైన పర్వతాలు, లోయలతో నిండి ఉంది. కొండచరియలలో దట్టమైన అరణ్యాలు ఉన్నాయి. ఇందులో ఉత్తమ సాలవృక్ష అరణ్యాలు, ప్రబలమైన సరండ అరణ్యం ఉంది. జిల్లాలో పలు జలపాతాలు ఉన్నాయి. ఏనుగులు, దున్నపోతులు, పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు,, అడవి కుక్కలు అడవి పందులు, సాంబార్ జింక, జింక, చుక్కల జింక మొదలైన జంతువులు ఉన్నాయి. జిల్లాలో అధికంగా ఉన్న ఇనుప ఖనిజాలు చాలావరకు స్టీల్ ఉత్పత్తి కొరకు త్రవ్వితీయబడ్డాయి.
===నదులు ===
పశ్చింపశ్చిమ సింఘ్‌భుంసింగ్‌భుం జిల్లాలో కోయల్ నది, కారో - కొనియా, కుజు, ఖర్కై నది, సంజల్, రోరో, డియో నది, బైతరణి నదులు ప్రవహిస్తున్నాయి.
<ref>{{cite web|url =http://chaibasa.nic.in/intro.html
| title = West Singhbhum district of Jharkhand|work=River Systempublisher = District administration |accessdate = 2010-04-20 }}</ref>
=== గనులు , ఖనిజాలు ===
పశ్చింపశ్చిమ సింఘ్‌భుంసింగ్‌భుం జిల్లాలో అధికంగా ఇనిపగనులు ఉన్నాయి. పారిశ్రామిక ప్రాధాన్యత కలిగిన ఇతర ఖనిజాల జాబితా పట్టిక క్రింద ఉంది.
 
* క్రోమైట్
|Northwest =
}}
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
== వెలుపలి లింకులు ==
{{జార్ఖండ్ లోని జిల్లాలు}}
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3391632" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ