వీపన్‌గండ్ల మండలం
స్వరూపం
వీపనగండ్ల మండలం, తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లాకు చెందిన మండలం.
వీపనగండ్ల | |
— మండలం — | |
తెలంగాణ పటంలో మహబూబ్ నగర్, వీపనగండ్ల స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 16°09′14″N 78°13′00″E / 16.154007°N 78.216705°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మహబూబ్ నగర్ |
మండల కేంద్రం | వీపనగండ్ల |
గ్రామాలు | 25 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 51,336 |
- పురుషులు | 26,338 |
- స్త్రీలు | 24,998 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 45.24% |
- పురుషులు | 58.85% |
- స్త్రీలు | 31.02% |
పిన్‌కోడ్ | 509105 |
ఇది సమీప పట్టణమైన వనపర్తి నుండి 46 కి. మీ. దూరంలో ఉంది.
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
- వీపనగండ్ల
- సంగినేపల్లి
- గోవర్ధనగిరి
- తూంకుంట
- సంపత్‌రావుపల్లి
- పుల్గర్‌చర్ల
- కల్వరాల
- గోపాల్‌దిన్నె
- కొర్లకుంట
- బొల్లారం
- వల్లభాపూర్