Jump to content

సాలూరు మండలం

అక్షాంశ రేఖాంశాలు: 18°31′05″N 83°12′29″E / 18.518°N 83.208°E / 18.518; 83.208
వికీపీడియా నుండి
(బంగారమ్మ పేట నుండి దారిమార్పు చెందింది)
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 18°31′05″N 83°12′29″E / 18.518°N 83.208°E / 18.518; 83.208
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపార్వతీపురం మన్యం జిల్లా
మండల కేంద్రంసాలూరు
విస్తీర్ణం
 • మొత్తం328 కి.మీ2 (127 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం1,05,389
 • జనసాంద్రత320/కి.మీ2 (830/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1062

సాలూరు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన మండలం.OSM గతిశీల పటం

మండలం కోడ్: 4817.[3] ఈ మండలంలో మూడు నిర్జన గ్రామాలుతో కలుపుకుని 86 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[4]

మండలం లోని పట్టణాలు

[మార్చు]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. అంతివలస
  2. అన్నంరాజువలస
  3. ఎగువమెండంగి
  4. ఎగువసెంబి
  5. ఎదులదండిగం
  6. కండకరకవలస
  7. కందులపదం
  8. కనపలబంద
  9. కరదవలస
  10. కరసువలస
  11. కుదకరు
  12. కుద్దడివలస
  13. కురుకుట్టి
  14. కూర్మరాజుపేట
  15. కొటియ
  16. కొట్టుపరువు
  17. కొత్తవలస
  18. కొదమ
  19. కొదుకరకవలస
  20. గంజాయిభద్ర
  21. గడిలవలస
  22. గుంజరి
  23. గుర్రపువలస
  24. చంద్రప్పవలస
  25. చింతమల
  26. చినవూటగెడ్డ
  27. చెమిడిపాటిపోలం
  28. చొర
  29. జగ్గుదొరవలస
  30. జిల్లేడువలస
  31. జీగిరాం
  32. డొంకలవెలగవలస
  33. తీనుసమంతవలస
  34. తుండ
  35. తుపాకివలస
  36. తెంతుబొడ్డవలస
  37. తోనం
  38. దగరవలస
  39. దత్తివలస
  40. దిగువమెండంగి
  41. దిగువసెంబి
  42. దుగ్దసాగరం
  43. దూళిభద్ర
  44. దేవుబుచ్చెమ్మపేట
  45. దొలియంబ
  46. నార్లవలస
  47. నిమ్మలపాడు
  48. నెలిపర్తి
  49. పగులచెన్నూరు
  50. పట్టుచెన్నూరు
  51. పందిరిమామిడివలస
  52. పనసలవలస
  53. పరన్నవలస
  54. పురోహితునివలస
  55. పెదపదం
  56. పోయిమల
  57. బండపాయి
  58. బర్నగూడ
  59. బాగువలస
  60. బొరబండ
  61. భవానిపురం
  62. భూతాలకర్రివలస
  63. మఖాసమామిడిపల్లి
  64. మరిపల్లి
  65. మసికచింతలవలస
  66. మావుడి
  67. మిర్తివలస
  68. ముగడవలస
  69. ముచ్చెర్లవలస
  70. ముదకరు
  71. ముదంగి
  72. ములక్కాయలవలస
  73. మైపల్లి
  74. మొఖాసా దండిగం
  75. లక్ష్మీపురం
  76. లోలింగభద్ర
  77. వల్లపురం
  78. శిఖపరువ
  79. శివరామపురం
  80. సరికి
  81. సిరివర
  82. సూరపాడు
  83. సొలిపిగుడ

గమనిక:నిర్జన గ్రామాలను పరిగణించలేదు.

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]
  1. బంగారమ్మ పేట

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Vizianagaram District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, VIZIANAGARAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972931, archived from the original (PDF) on 13 November 2015
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-02-24.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-02-24.

వెలుపలి లంకెలు

[మార్చు]