బిగ్ బాస్ తెలుగు 3
Jump to navigation
Jump to search
బిగ్ బాస్ తెలుగు 3 | |
---|---|
సమర్పణ | see below |
దేశం | భారతదేశం |
అసలు భాష | తెలుగు |
సీజన్ల | 3 సంఖ్య |
ఎపిసోడ్ల సంఖ్య | 106 |
ప్రొడక్షన్ | |
ప్రొడక్షన్ స్థానం | హైదరాబాదు |
కెమేరా సెట్అప్ | మల్టీ కెమెరా |
నిడివి | 90 నిముషాలు (సుమారు) |
ప్రొడక్షన్ కంపెనీ | Endemol India |
విడుదల | |
వాస్తవ నెట్వర్క్ | స్టార్ మా |
వాస్తవ విడుదల | 21 జూలై 2019 ప్రస్తుతం | –
బాహ్య లంకెలు | |
Website |
బిగ్ బస్ తెలుగు 3 టెలివిజన్ కార్యక్రమం. ఇది స్టార్ మా ప్రసారం చేస్తున్న "బిగ్ బాస్ తెలుగు" కార్యక్రమంలో మూడవ సీజన్. దీనిని అక్కినేని నాగార్జున హోస్టుగా నిర్వహించాడు.[1] ఈ కార్యక్రమం 2019 జూలై 21న ప్రారంభమైనది. ఈ కార్యక్రమంలో రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచాడు. ఈ కార్యక్రమానికి ప్రధాన హోస్ట్ నాగార్జున తన 60వ జన్మదినం సందర్భంగా స్పెయిన్ లో ఉన్న సమయంలో తెలుగు సినిమా నటి రమ్యకృష్ణ 6వ వారానికి హోస్టుగా నిర్వహించింది. ఈ సీజన్ 3 నవంబరు 2019 వరకు 106 రోజుల పాటు కొనసాగింది. ఈ సీజన్ లో రాహుల్ సిప్లిగంజ్ మొదటి స్థానంలో విజేతగా నిలిచి 50.00.000 రూపాయలను గెలుచుకున్నాడు. రెండవ స్థానంలో శ్రీముఖి నిలిచింది.
గృహ సహచరుల స్థితి
[మార్చు]గృహసహచరులు | రకం | వృత్తి | చేరిన రోజు | ఎలిమినేట్ అయిన తేదీ | ఫలితం | మూలం |
---|---|---|---|---|---|---|
రాహుల్ సిప్లిగంజ్ | వాస్తవం | గాయని | 1 | 62 | అవాస్తవ తొలగింపు | |
64 | 105 | గెలుపు | ||||
శ్రీముఖి | వాస్తవం | ఏంకర్ | 1 | 105 | రన్నర్-అప్ | |
బాబా భాస్కర్ | వాస్తవం | కొరియోగ్రాఫర్ | 1 | 105 | 3వ స్థానం | |
వరుణ్ సందేశ్ | వాస్తవం | నటుడు | 1 | 105 | 4వ స్థానం | |
అలీ రెజా | వాస్తవం | నటుడు | 1 | 49 | తొలగింపు | [2] |
రీ-ఎంట్రీ | 67 | 105 | 5వ స్థానం | |||
శివజ్యోతి | వాస్తవం | వార్తా వ్యాఖ్యాత | 1 | 98 | తొలగింపు | |
వితిక షేరు | వాస్తవం | నటి | 1 | 91 | తొలగింపు | |
మహేష్ విట్ట | వాస్తవం | నటుడు | 1 | 84 | తొలగింపు | |
పునర్ణవి భూపాలం | వాస్తవం | నటి | 1 | 77 | తొలగింపు | |
రవికృష్ణ | వాస్తవం | టెలివిజన్ నటుడు | 1 | 70 | తొలగింపు | |
హిమజ | వాస్తవం | నటి | 1 | 63 | తొలగింపు | |
శిల్ప చక్రవర్తి | వైల్డ్ కార్డ్ | టెలివిజన్ హోస్ట్ | 43 | 56 | తొలగింపు | |
అషురెడ్డి | వాస్తవం | ఇంటర్నెట్ సెలబ్రిటీ | 1 | 35 | తొలగింపు | |
రోహిణిరెడ్డి | వాస్తవం | టెలివిజన్ నటి | 1 | 28 | తొలగింపు | |
తమన్నా సింహాద్రి | వైల్డ్ కార్డ్ | నటి | 8 | 21 | తొలగింపు | |
జాఫర్ బాబు | వాస్తవం | జర్నలిస్టు | 1 | 14 | తొలగింపు | |
హేమ | వాస్తవం | నటి | 1 | 7 | తొలగింపు |
సీజన్ వివరాలు
[మార్చు]సీజన్ | వ్యాఖ్యాత (నిర్వహణ) | ప్రారంభ తేది | ముగింపు తేది | రోజులు | కెమెరాలు | పోటీదారులు | నగదు బహుమతి | ప్రారంభ రేటింగ్ | చివరి రేటింగ్స్ | విజేత | ద్వితీయ విజేత |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
1 | జూనియర్ ఎన్. టి. ఆర్ | 16 జూలై 2017 | 24 సెప్టెంబరు 2017 | 70 | 60 | 16 | ₹50 lakh (US$63,000) | 16.2 టీఆర్పి | 13.2 టీఆర్పి | శివ బాలాజీ | ఆదర్శ్ బాలకృష్ణ |
2 | నాని | 10 జూన్ 2018 | 30 సెప్టెంబరు 2018 | 112 | 96 | 18 | 15.1 టీఆర్పి | 10.7 టీఆర్పి | కౌశల్ మండా |
గీతా మాధురి | |
3 | అక్కినేని నాగార్జున | 21 జూలై 2019 | 3 నవంబరు 2019 | 105 | 64 | 16 | 17.92 టీఆర్పి | రాహుల్ సిప్లిగంజ్ | శ్రీముఖి |
మూలాలు
[మార్చు]- ↑ "Bigg Boss Telugu 3: Nagarjuna Akkineni to host the show". The Times of India. 28 June 2019. Retrieved 9 July 2019.
- ↑ "Bigg Boss 3: Evicted contestant to re-enter the show". The Times of India. 25 September 2019. Retrieved 26 September 2019.